Waltair Veerayya Movie : చచ్చింది గొర్రె .. వాల్తేరు వీరయ్య స్టోరీ లీక్ .. !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Waltair Veerayya Movie : చచ్చింది గొర్రె .. వాల్తేరు వీరయ్య స్టోరీ లీక్ .. !!

Waltair Veerayya Movie : చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో బాస్ పార్టీ పాట విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 November 2022,4:20 pm

Waltair Veerayya Movie : చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో బాస్ పార్టీ పాట విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ వార్తల్లో నిలిచింది.

ఒకవేళ ఈ కథ నిజం అయితే మెగాస్టార్ హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పుట్టిన కొడుకు వీరయ్య. రెండో భార్యకి పుట్టిన కొడుకు రవితేజ. వీరయ్య ఆంధ్రాలో కార్మిక సంఘానికి నాయకుడుగా ఉంటాడు. రవితేజ పోలీస్ అవుతాడు. ఒక సమయంలో వీరిద్దరి మధ్య గొడవ అవుతుందు. వీరిద్దరి మధ్యలో వచ్చిన విలన్ కి వీళ్ళకి మధ్య చాలా కథ నడుస్తుంది. విలన్ వచ్చాక వీరయ్య, రవితేజ మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, వీరిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనే అంశంపై ఈ కథ నడుస్తుంది.

chiranjeevi Waltair Veerayya Movie story leaked

chiranjeevi Waltair Veerayya Movie story leaked

వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ పేరుతో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవికి తండ్రి పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ఇక సత్యరాజ్ చిరంజీవికి రవితేజ కి తండ్రి అవుతాడు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడుతున్నారు అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ ఈ కథ కనుక నిజమైతే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇంతకు ఈ సినిమా కథ ఇదేనా కాదా అని తెలియాలంటే సినిమా విడుదలయ్యే దాకా వేచి చూడాలి. అదే కనుక నిజమైతే మెగాస్టార్ మంచి సక్సెస్ ను అందుకుంటారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది