Comedian Ali fatima daughter news viral
Ali : కమెడీయన్ ఆలీ ఇటీవల తన కూతురు ఫాతిమాకి గ్రాండ్‌గా పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఫాతిమా వివాహా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి , నాగార్జున , బ్రహ్మానందం, అమల, రోజా, సురేఖ , నానితో పాటు తదితరులు వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడే ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే డాక్టర్ నే భార్యగా పొందుతున్న షెహ్యాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి
, ఆయన ఆస్తి పాస్తి వివరాలు ఏంటనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఫాతిమా ఆలీ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండడంతో ఆలీ తన కూతురిని డాక్టర్ చేయించాడు. ఈ క్రమంలోనే ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తిచేసి వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయింది.ఇక ఆలీ అల్లుడు విషయానికి వస్తే జమీలా బాబి, జలానీ భాయ్ దంపతుల కుమారుడు కాగా, ఆయనకు ఒక అన్నయ్య,ఒక సోదరి ఉన్నారు. షెహ్యాజ్ అన్నయ్య వదినతో పాటు తన సోదరి కూడా డాక్టరేనట. వీరంతా లండన్ లో ఉంటారని తెలుస్తుంది.. షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఎంతో ఉన్నత కుటుంబం కావడం వల్లనే ఆలీ బంధం కుదుర్చుకున్నాడు.
Comedian Ali fatima daughter news viral
ఇక ఆలీ అల్లుడు షెహ్యాజ్.. తన ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో ఎంతో కష్టపడి డాక్టర్ చదివి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి ఆలీ అనుకున్నట్టుగానే తన కూతురును మరొక డాక్టర్ కి ఇచ్చి వివాహం జరిపించిన నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా అన్ని అప్డేట్స్ కూడా ఆలీ భార్య జుబేదా ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తూనే వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ జంటని చూసిన అభిమానులు చిలకా గోరింకల మాదిరిగా ఉన్నారని కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక … తాను ఇండస్ట్రీకి వచ్చి నప్పటి నుండి సంపాదించుకున్నదాంట్లో సగం ఫాతిమా కి అలీ కట్నంగా ఇచ్చేసాడని ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది .
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.