Vishnupriya : విష్ణుప్రియను ఆడేసుకున్నారు.. దారుణంగా పరువుతీసిన నూకరాజు

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 6, 2022, 2:00 pm

Vishnupriya : బుల్లితెరపై విష్ణుప్రియ అందాల జాతర, నడుము వయ్యారాలను ఊపేస్తూ హల్చల్ చేస్తుంటుంది. విష్ణుప్రియ వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన విష్ణుప్రియ సిల్వర్ స్క్రీన్ మీద కూడా రచ్చ చేయాలని అనుకుంది. కానీ ఆమె నటించిన సినిమా దారుణంగా బెడిసి కొట్టింది. విచ్చల విడి అందాల ఆరబోతపై ట్రోలింగ్ కూడా జరిగింది.

ఇక బుల్లితెరపై కొన్ని రోజులు బాగానే నడిపించింది. పోవే పోరా, పండుగ ఈవెంట్లు, స్పెషల స్కిట్లు అంటూ జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీల్లో సందడి చేసింది. అయితే గత ఏడాది పాటు విష్ణుప్రియ అన్నింటికి దూరంగా ఉంటూ వచ్చింది. కేవలం తన యూట్యూబ్, ఇన్ స్టాల్లోనే సందడి చేసింది. ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో డ్యాన్స్‌లు చేస్తోంది. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో స్పెషల్ స్కిట్ వేసింది.

Comedian Nookaraju Satires On Vishnupriya In Extra Jabardasth

Comedian Nookaraju Satires On Vishnupriya In Extra Jabardasth

Vishnupriya : విష్ణుప్రియపై నూకరాజు సెటైర్లు..

ఇందులో మాంత్రికురాలిగా వింత గెటప్ వేసుకుంది. మీలో ఏదో ఉంది అని మనో,రోజా, రష్మీలను విష్ణుప్రియ అంటుంది. వాళ్లలో ఏదో ఉంది.. కానీ నీలోనే ఏం లేదు.. నీలో ఉన్న దాన్ని బయటకు తీయ్ .. లేకుండా నెక్ట్స్ స్కిట్‌కి కూడా పిలవరు అని కౌంటర్లు వేస్తుంటాడు. నేను శపిస్తే ఇంట్లో ఏడాది పాటు కూర్చుంటావ్ అని విష్ణుప్రియ అంటుంది. ఎప్పుడైనా నీది నువ్వే శపించుకున్నావా? అని విష్ణుప్రియకు నూకరాజు రివర్స్ కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి పంచ్‌ల వర్షం కురిసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp