Sreeleela : ఇదేం విచిత్ర కోరికరా బాబు.. డబ్బులిస్తా కాని శ్రీలీల నాతో ఆ పని చేస్తావా…!
ప్రధానాంశాలు:
Sreeleela : ఇదేం విచిత్ర కోరికరా బాబు.. డబ్బులిస్తా కాని శ్రీలీల నాతో ఆ పని చేస్తావా...!
Sreeleela : పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలోపడింది. ‘పెళ్లి సందD’ తర్వాత శ్రీలీల రవితేజతో జోడీగా ‘ధమాకా’ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తుండగా, ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’ వంటి పలు పెద్ద ప్రాజెక్టుల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

Sreeleela : ఇదేం విచిత్ర కోరికరా బాబు.. డబ్బులిస్తా కాని శ్రీలీల నాతో ఆ పని చేస్తావా…!
Sreeleela : దారుణమైన ట్రోల్స్..
ఇటీవల శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారైంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ నటిస్తున్న ‘దిలర్’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అంతేకాదు, యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న ‘ఆషికీ 3’ సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. శ్రీలీల ఇటీవలే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయం అయిన ‘జూనియర్’ సినిమాలో కనిపించింది. సినిమాలోని వైరల్ వయ్యారీ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
కొత్త హీరోతో శ్రీలీల నటించిన ఈ పాట ఇటీవల నెట్టింట్లో తీవ్ర విమర్శలకు గురైంది. అందులో ఉన్న కొన్ని అసభ్యకర సన్నివేశాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇలాంటి పాటల్లో నటించాలా? మాకు డబ్బులు ఉంటే మేమూ హీరోయిన్‌లతో ఇలా చేస్తాం కదా! అంటూ శ్రీలీలపై ట్రోల్స్ గట్టిగా నడుస్తున్నాయి. ఈ ట్రోల్స్‌కి శ్రీలీల నుండి ఏదైన సమాధానం వస్తుందా అనేది చూడాలి.