Home » Entertainment » Daksha Nagarkar Defends Naga Chaitanya And Scolds Samantha
Entertainment

Naga Chaitanya – Samantha : “నాగ చైతన్య లాంటి మగాడిని ఏ అమ్మాయి వదులుకోదు” సమంత మొహం పగిలేలా హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 4, 2023, 4:39 pm
Advertisement

Naga Chaitanya – Samantha : సమంత, నాగచైతన్య విడాకులు అనేవి పాత చింతకాయ పచ్చడే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు కానీ.. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం అందరూ ఎప్పుడో మరిచిపోయారు. తాజాగా మళ్లీ వాళ్ల విడాకులు విషయం వెలుగులోకి వచ్చింది. దానికి కారణం.. దక్షా నాగర్కర్ అనే హీరోయిన్. అవును ఈ నటి ఎవరో తెలుసు కదా. బంగార్రాజు సినిమాలో నటించింది. చైతన్యతో చాలా క్లోజ్ గా మూవ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు.

Advertisement

daksha nagarkar defends naga chaitanya and scolds samantha

దీంతో సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య దక్షతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దక్ష.. నాగచైతన్య గురించి చెప్పుకొచ్చింది. చైతూ లాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయి అయినా కోరుకుంటుంది. అతడు చాలా సింపుల్ గా ఉంటాయి. సింపుల్ గా ఉండే అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకు ఇష్టం అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది దక్ష. చైతూ అమ్మాయిలకు చాలా గౌరవాన్ని ఇస్తాడని, అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడని దక్ష చెప్పుకొచ్చింది.

Advertisement

Naga Chaitanya to killed Samantha

Naga Chaitanya – Samantha : చైతూ అమ్మాయిలకు గౌరవం ఇస్తాడు

అసలు.. నాతో కౌగిలింత సీన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించడానికే చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సన్నివేశాల షూటింగ్ పూర్తయ్యాక నాకు చాలాసార్లు సారీ చెప్పాడు. బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలోనే నాగ చైతన్య క్యారెక్టర్ ఎటువంటిది అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. అలాంటి అబ్బాయిని ఎవ్వరూ వదులుకోరు.. అంటూ దక్ష చెప్పుకొచ్చింది. అబ్బో.. చైతూ మీద చాలా సాఫ్ట్ ఒపినియన్ ఉందిగా. ఏంటి అమ్మడు గాలి అటు మళ్లింది. కొంపదీసి చైతూను వన్ సైడ్ లవ్ చేస్తున్నావా? అంటూ నెటిజన్లు దక్షను ఆటపట్టిస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి