Deepika Padukone husband stunning photo shoot
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈవిడ భర్త రణ్‌వీర్ సింగ్ కూడా చాలా ఫేమస్. బాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఆయనకు పేరుంది. మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన పని బాలీవుడ్ మొత్తం షాక్ కి గురి కావడం గమనార్హం. ఇక అభిమానులు, నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. పేపర్ మ్యాగజైన్ కోసం అతను ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చాడు.
ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. రణ్‌వీర్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ‘అతను అమ్మాయిలను చూసి ఇన్‌స్పైర్ అయినట్లు ఉన్నాడు.. అందాలు చూసి తరించండి అయ్యా..’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో టీనేజ్ కుర్రాళ్లు చెడిపోతారని అంటున్నారు. ఇదేం పని రణ్‌వీర్.. బాలీవుడ్‌ని వదిలేయాల్సిన టైమ్ వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొందరు రణ్ వీర్ సింగ్ డేర్‌నెస్‌కి ప్రశంసలు కురిపిస్తున్నారు. చూడ్డానికి నగ్నంగా కనిపించినా, తనలో ఎలాంటి నగ్నత్వం లేదని అసలైన ఆత్మని చూపించావని, గొప్ప పని చేశావని ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Deepika Padukone husband stunning photo shoot
దీంతో ఇప్పుడు నెట్టింట రణ్ వీర్ సింగ్ హల్‌చల్ చేస్తున్నారు. ఎప్పుడు రణ్‌వీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన నటించే యాడ్స్‌లో కూడా సరికొత్తగా కనిపిస్తారు. అయితే తాజాగా ఏకంగా న్యూడ్ ఫొటో షూట్‌తో ఇంటర్నేట్‌ను షేక్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌గా 83 మూవీ మెప్పించారు. త్వరలోనే ఈ స్టార్ హీరో సర్కస్ , రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఫొటోలపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.