Sudigali Sudheer – Deepika Pilli : పొట్టి డ్రెస్ వేసుకొని కింద చూపిస్తూ సుధీర్ తో దీపికా పిల్లి డ్యాన్స్.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: January 5, 2023, 6:47 pm

Sudigali Sudheer – Deepika Pilli : ఈ మధ్య సినిమాల కంటే కూడా టీవీ షోలకే ఎక్కువ డిమాండ్ ఉంది. టీవీ షోలకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మంచి మంచి యాంకర్లను తీసుకొస్తున్నారు. అందుకే ఓటీటీలలోనూ కామెడీ షోలు, ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కేవలం వినోదం కోసమే కాకుండా.. టీవీ షోలు ఆద్యంతం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు..

ఎంటర్ టైన్ మెంట్ ను ఓటీటీ నుంచే ఎక్కువగా పొందుతున్నారు. తాజాగా కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ అనే కొత్త ప్రోగ్రాం ద్వారా ఆహా ఓటీటీ సరికొత్త టాలెంట్ ను ప్రపంచానికి చూపిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దానికి జడ్జిగా వ్యవహరిస్తుండగా సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

deepika pilli and sudigali sudheer dance video viral

deepika pilli and sudigali sudheer dance video viral

Sudigali Sudheer – Deepika Pilli : కిక్కిచ్చే డ్యాన్స్ చేసిన సుధీర్, దీపికా

ఆ ప్రోమోలో సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి డ్యాన్స్ మాత్రం హైలెట్ గా నిలిచింది. దీపికా అయితే… పొట్టి డ్రెస్ వేసుకొని కింద మొత్తం చూపించేసింది. తన లేత తొడలను చూపిస్తూ దీపిక చేసిన డ్యాన్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఇద్దరూ కలిసి కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాం కోసం చేసిన డ్యాన్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  2. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  3. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  4. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  5. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  6. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  7. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp