Deepthi Sunaina: నాజూకైన న‌డుము చూపిస్తూ క‌సిగా చూస్తున్న దీప్తి సున‌య‌న‌..!

Authored By Sam C | The Telugu News | Published on: August 1, 2022, 8:00 pm

Deepthi Sunaina : సోష‌ల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అయిన వారిలో దీప్తి సున‌య‌న ఒక‌రు. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ హౌజ్‌లో కూడా తెగ సంద‌డి చేసింది. బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది. సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అంతేకాదు, కొన్ని భారీ ఆఫర్లను కూడా దక్కించుకుంది. అదే సమయంలో తన అదిరిపోయే లుక్స్‌తో తెలుగు రాష్ట్రాల్లోకి కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది.

Deepthi Sunaina : దీప్తి అందాల ర‌చ్చ‌..

వీళ్లిద్దరూ కలిసి పని చేస్తోన్న సమయంలోనే జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అప్పటి నుంచి తరచూ రచ్చ రచ్చ చేస్తూ కనిపించారు. కాని ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లాక క‌థ మారింది. సిరితో క్లోజ్ గా ఉండ‌డం వ‌ల‌న దీప్తి బ్రేక‌ప్ చెప్పింది. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. దీప్తి సున‌య‌న అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

deepthi sunaina beautiful pics viral

deepthi sunaina beautiful pics viral

బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించింది దీప్తి సున‌య‌న . మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సింగర్ గా తన పాటతో బాగా మెప్పించింది. దీప్తి సునైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp