Deepthi Sunaina : దీప్తి సున‌య‌న‌కి ఇంత భ‌క్తి ఎక్కువైంది ఏంటో.. గుళ్లోను గ్లామ‌ర్ షో త‌గ్గ‌ట్లేదుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 22, 2022, 8:00 pm

Deepthi Sunaina : అన్ని టాలెంట్స్ ఉంటే అందరి దృష్టిలో ప‌డ‌డానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌దు. కొద్ది రోజుల‌లోనే సెలబ్రిటీలుగా మారుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు.బుట్ట‌బొమ్మ‌లా క‌నిపించే దీప్తి చిన్న‌వయసులోనే సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది.

బిగ్ బాస్ షోతో దీప్తి సున‌య‌న కొంత ఆద‌ర‌ణ తెచ్చుకోగా, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బ్రేక‌ప్‌తో మ‌రింత ఫేమ‌స్ అయింది. దీప్తి సున‌య‌న కొద్ది రోజులుగాగ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె అందాల విందుకి తెరలేపింది. కుంక‌మ రంగు శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది దీప్తి సునైనా, ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. తన పిక్స్ తో రచ్చ లేపుతుంది. గుళ్లో కూడా దీప్తి సున‌య‌న ఇంత‌లా రెచ్చిపోయింది అంటూ రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డి అరాచ‌కాన్ని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే అంటున్నారు నెటిజ‌న్స్.

deepthi sunaina blasting pics viral

deepthi sunaina blasting pics viral

Deepthi Sunaina : అందం అంటే ఇది..!

దీప్తిసునైనా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. దీప్తి ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు. అలా చాలా కాలం పాటు లవ్వాట ఆడుతూ వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కి ష‌ణ్ముఖ్ ఎప్పుడైతే వెళ్లాడో అప్ప‌టి నుండి ఇద్ద‌రి బంధానికి బీట‌లు వారాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp