Deepthi Sunaina conditions for shanmukh after breakup
Deepti-shannu : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అది జరిగేది ఒక్కరోజు మాత్రమే. కానీ దానిని మీడియా, డిజిటల్ జర్నలిజం ముసుగులో కొందరు ఏది పడితే అది రాసేస్తుంటారు. అదే నిజం అని నమ్మి కొందరు ప్రజలు మోసపోతుంటారు. తీరా అది నిజం కాదని తెలిసి బాధపడుతుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయ్యాయి. సామ్-చై విడాకులు తీసుకుని రెండు నెలలు పూర్తవ్వడానికి వస్తున్నా నేటికీ వీరిద్దరి విడాకులపై వార్తలు వస్తుంటాయి. నిజానికి సామ్ చై ఎవరి బిజీలో వారున్నారు. కొందరు పనిగట్టుకుని గాసిప్స్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో తర్వాత దీప్తి సునయన తన ప్రియుడు షణ్ముక్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.
వాస్తవానికి దీప్తి, షన్నూ ఏకాభిప్రాయంతో విడిపోయారు. షణ్ముక్ కూడా బ్రేకప్ విషయమై పాజిటివ్‌గా స్పందించాడు. ‘ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ దీపు’ఇన్ స్టాలో అంటూ పోస్టు పెట్టాడు. వారిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగానే ఉన్నారు. కానీ బయట వాళ్లకే అసలు ప్రాబ్లమ్. ఏదో ఒక చిన్న లైన్ తీసుకుని ఏవో ఏవో గాసిప్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అవి నిజం అని నమ్మి కొందరు షేర్ చేస్తుంటారు.
Deepthi Sunaina conditions for shanmukh after breakup
తాజాగా దీప్తి సునయన తన ప్రియుడు షణ్ముక్‌తో మాట్లాడుతోందని, తామిద్దరం మళ్లీ కలిసి ఉండాలంటే నువ్వు ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలంటూ చెప్పిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. అంతగా దీప్తి షణ్ముక్‌కు ఏం కండిషన్స్ పెట్టిందో బయటకు మాత్రం రివీల్ కాలేదు. అయితే, యూట్యూబ్ స్టార్స్ అయినటువంటి దీప్తి, షన్నూలు మొదట కవర్ సాంగ్స్‌తో అలరించారు. తర్వాత వారికి జనాల్లో పాపులారిటీ రావడడంతో ఇద్దరూ కలిసి అనేక షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అదే విధంగా వెబ్ సిరీస్ చేసి మంచి పేరును సంపాదించారు.ఈ క్రమంలోనే వీళ్లిద్దరి స్నేహం బలపడి అది ప్రేమకు దారి తీసింది. ఐదేళ్లు వీరి లవ్ సంతోషంగా సాగింది. బిగ్‌బాస్ షోలో సిరి, షన్నూ ఓవరాక్షన్ మూలానా దీప్తి తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.