
deepthi sunaina cute expressions
Deepthi Sunaina : యూట్యూబర్‌గా అలరించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. షణ్ముఖ్ జస్వంత్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆయనకు బ్రేకప్ చెప్పడం అందరిలో చర్చనీయాంశంగా మారింది.
వారిద్దరు కలుస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పాక దీప్తి సునయన .. ఆనంద్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఇటీవల అతనితో చనువుగా ఫోటోలు దిగి.. షేర్ చేసింది సునయన. మై బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పక్కన లవ్ సింబల్స్ పెట్టి… ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు చూస్తుంటే.. ఆనంద్ అనే వ్యక్తి డాక్టర్ అని తెలుస్తోంది. ఓ షార్ట్ ఫిల్మ్ కోసమే ఈ ఫోటో షూట్ జరిగిందని పలువురు చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఇటీవల తెగ రచ్చ చేస్తున్న దీప్తి సునయన తాజాగా చీరకట్టులో పలు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మెంటలెక్కిస్తుంది.
deepthi sunaina cute expressions
దీప్తి సునయన అందాల ఆరబోతకు మెస్మరైజ్ అవుతున్నారు.ఇటీవల దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడు పిక్స్ పెట్టిందంటే అవి క్షణాలలోనే వైరల్ అవుతున్నాయి.
Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…
Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…
Tea : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…
This website uses cookies.