Deepthi Sunaina: వెరైటీ ఎక్స్ ప్రెష‌న్స్‌తో మంట‌లు రేపుతున్న దీప్తి సున‌య‌న‌.. అందాలు మాములుగా లేవు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Sunaina: వెరైటీ ఎక్స్ ప్రెష‌న్స్‌తో మంట‌లు రేపుతున్న దీప్తి సున‌య‌న‌.. అందాలు మాములుగా లేవు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 March 2022,2:00 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా అల‌రించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆయ‌న‌కు బ్రేక‌ప్ చెప్ప‌డం అంద‌రిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వారిద్ద‌రు కలుస్తార‌ని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పాక దీప్తి సున‌య‌న .. ఆనంద్ అనే వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటుంది. ఇటీవ‌ల అత‌నితో చనువుగా ఫోటోలు దిగి.. షేర్‌ చేసింది సునయన. మై బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూనే పక్కన లవ్‌ సింబల్స్‌ పెట్టి… ఫోటోలను షేర్‌ చేసింది. ఆ ఫోటోలు చూస్తుంటే.. ఆనంద్‌ అనే వ్యక్తి డాక్టర్‌ అని తెలుస్తోంది. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కోసమే ఈ ఫోటో షూట్‌ జరిగిందని ప‌లువురు చెప్పుకొచ్చారు. అయితే సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల తెగ ర‌చ్చ చేస్తున్న దీప్తి సున‌య‌న తాజాగా చీర‌క‌ట్టులో ప‌లు క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ మెంటలెక్కిస్తుంది.

deepthi sunaina cute expressions

deepthi sunaina cute expressions

Deepthi Sunaina : దీప్తి క్యూట్ లుక్స్ ..

దీప్తి సున‌య‌న అందాల ఆర‌బోత‌కు మెస్మ‌రైజ్ అవుతున్నారు.ఇటీవ‌ల దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. ఈ అమ్మ‌డు పిక్స్ పెట్టిందంటే అవి క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది