Deepthi Sunaina : పిల్లి గంతులు వేసిన దీప్తి సునైనా. నెటిజన్స్ కామెంట్స్‌కి బ్రేక్ అనేదే లేదు..!
Deepthi Sunaina : టిక్‌టాక్, యూట్యూబ్, బిగ్‌బాస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంది. ఈ అమ్మడు ఇటీవల షూటింగ్స్ కోసం పలు ప్రాంతాలకి వెళుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. కేరళ షూట్‌కి వెళ్లగా సరస్సులో చీరకట్టులో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. ఆ పిక్స్ చూసి కుర్రకారు మైమరచిపోయారు. అందాలని ఆస్వాదిస్తూ గాల్తో తేలియాడారు. ఇక ఎప్పటికప్పుడు సరికోత్త అందాలతో ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పిల్లి గంతులు వేస్తూ నానా రచ్చ చేసింది. దీపికా జోష్‌ని చూసి నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
బెస్ట్ వీడియో దీపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. షణ్ముఖ్ నుండి విడిపోయిన బాధని కవర్ చేసుకునేందుకు దీప్తి ఇలా చేస్తుందని మరి కొందరు అంటున్నారు.ఇటీవల ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి.దీంతో దీప్తి సునయన అతడికి బ్రేకప్ చెప్పింది. హౌస్‌లో ఉనన్ని రోజులు షణ్ముఖ్‌కి సపోర్ట్‌గానే నిలిచింది దీప్తి.

deepthi sunaina dance with full josh Video
Deepthi Sunaina : భలే సందడి చేస్తుంది..
తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది.షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో షణ్ముక్‌ను రన్నరప్‌గా నిలబెట్టారు. హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అందరూ షన్ను, దీప్తి సునయన విడిపోయారంటూ వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్లే షణ్ముక్‌తో విడిపోతున్నట్లు దీప్తి సుదీర్ఘమైన లేఖ ద్వారా చెప్పేసింది. వీరిద్దరు కలుస్తారని అప్పట్లో ప్రచారం జరిగిన ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
View this post on Instagram