Deepthi Sunaina latest photos go viral
Deepthi Sunaina : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది తమ టాలెంట్ తో సెలబ్రిటీలు అవుతున్నారు. ఏమాత్రం టాలెంట్ ఉన్నా చాలు.. దాన్ని సోషల్ మీడియా,Social media,లో ప్రదర్శిస్తున్నారు.. ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవుతున్నారు. అలా.. ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా, Social media, ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవ్వడమే కాదు.. బుల్లితెర, వెండి తెర మీద అవకాశాలు దక్కించుకొని స్టార్లు అయిన వాళ్లూ ఉన్నారు. అందులో దీప్తి సునయన, Deepthi Sunaina, కూడా ఒకరు. తన అందం ముందు ఎవరైనా దిగదుడుపే.
తను చీర కట్టి డ్యాన్స్ చేసిందంటే.. కుర్రాళ్లు చచ్చిపోవాల్సిందే. నిజానికి.. ఏ స్టార్ హీరో కు లేనంత ఫాలోయింగ్ దీప్తి సునయన, Deepthi Sunaina,కు ఉందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు తను మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, Shanmukh Jaswanth గర్ల్ ఫ్రెండే. కానీ.. జస్వంత్,Jaswanth, ఎప్పుడైతే బిగ్ బాస్,Bigg Boss లోకి వెళ్లాడో.. అక్కడ సిరితో క్లోజ్ గా ఉండటంతో అతడిని వదిలేసింది దీప్తి. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్న దీప్తి.. తాజాగా రెచ్చిపోయి మరీ ఫోటోలు దిగింది. తన ఫోటోలను చూసి నెటిజన్లు పిచ్చోళ్లు అవుతున్నారు.
Deepthi Sunaina latest photos go viral
తాజాగా దీప్తి సునయన.. పొట్టి నెక్కరు వేసుకొని ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా అన్నట్టుగా తొడలు మొత్తం చూపించేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా.. పైన ఎద అందాలు మొత్తం కనిపించేలా దీప్తి సునయన చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇప్పటికే బుల్లితెర మీద పలు అవకాశాలు చేజిక్కించుకున్న ఈ సుందరి.. అసలు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. తన గ్లామర్ ను ఒలకబోస్తోంది. ఇలా.. దీప్తి ఫోటోలు పెడితే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా,Social media, లో వైరల్ చేస్తున్నారు.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.