Home » Entertainment » Deepthi Sunaina Latest Photos On Instagram Are Viral
Entertainment

Deepthi Sunaina : దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉన్నావు.. నీ అందానికి కుర్రాళ్లు దాసోహం అంటున్నారు దీప్తి

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 4, 2022, 10:00 am
Advertisement

Deepthi Sunaina : దీప్తి సునయన అందాన్ని వర్ణించడానికి ఎంత రాసినా సరిపోదు. తనది ఎంత చూసినా తరగని అందం. చీర కడితే తన అందాన్ని వర్ణించడం కష్టం. దీప్తి సునయన ఏ డ్రెస్ వేసినా కూడా అదిరిపోతుంది. అసలు ఈ రోజుల్లో ఒక యువతి ఎలా ఉండాలో అంతకు మించిన అందంతో దీప్తి సునయన రచ్చ రచ్చ చేస్తోంది. దీప్తి సునయనను మామూలుగా చూస్తేనే తట్టుకోలేం. ఇలా చీరలో చూస్తే ఎలా తట్టుకునేది.

Advertisement

సోషల్ మీడియా స్టార్ గా ఉన్న దీప్తి సునయనకు బిగ్ బాస్ లో అవకాశం రాగానే తన రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ ద్వారా తనకు చాలా ఫేమ్, పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. వెబ్ సిరీస్ లు, షోలలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీర కట్టి అందాలు మొత్తం ఆరబోసింది దీప్తి. వెనుక మొత్తం చూపిస్తూ..

Deepthi Sunaina latest photos on Instagram are viral

Advertisement

Deepthi Sunaina : ఇన్ స్టాలో దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు వైరల్

ఎద అందాలను ఆరబోసింది. చీరలో తనను చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అయిపోతున్నారు. ఏంటి దీప్తి ఇంత అందంగా ఉన్నావు. దివి నుంచి దేవకన్యలా ఉన్నావు. నీ అందాన్ని కుర్రాళ్లు ఎలా తట్టుకోవాలి. నీ అందాన్ని తట్టుకొని కుర్రాళ్లు బతకగలరా? ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు. అసలు.. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు. అబ్బాయిలు డిస్టర్బ్ అయిపోతారు. పిచ్చోళ్లు అవుతారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. దీప్తి ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి