Home » Entertainment » Deepthi Sunaina Likes Ram Gopal Varma Post
Entertainment

Deepthi Sunaina Shanmukh : రామ్ గోపాల్ వర్మ పోస్ట్‌ని మెచ్చిన దీప్తి సున‌య‌న‌.. ష‌ణ్ముఖ్‌కి ఇలా పంచ్ ఇచ్చిందా..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 18, 2022, 6:00 pm
Advertisement

Deepthi sunaina Shanmukh : యూట్యూబ్ స్టార్స్ ష‌ణ్ముఖ్‌, దీప్తి సున‌య‌న ఇటీవ‌ల త‌న ప్రియుడు ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పిన విష‌యం తెలిసిందే. వీరి వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. అతని గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి. అంతేకాదు.. అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్ధికంగానూ హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. సన్నూ గెలుపునే తన గెలుపు అనుకుని అన్ని విషయాల్లో అతనికి తోడుగా నిలిచింది. కాని ష‌ణ్ముఖ్‌.. దీప్తికి అన్యాయం చేసిన కార‌ణంగా బ్రేక‌ప్ చెప్పింద‌ని అనుకుంటున్నారు.షణ్ముఖ్, సిరిలు. మాటి మాటికి హగ్‌లు చేసుకుని ముద్దులు పెట్టుకుని..

Advertisement

ఒకే బెడ్‌పై ఒకే దుప్పట్లో పడుకుని ఫ్యామీలీ ఆడియన్స్ ఇదేం దారుణంరా బాబూ అనేట్టుగా హద్దులు దాటి ప్రవర్తించారు. అయితే వీళ్లకి హోస్ట్ నాగార్జున ఎంకరేజ్ మెంట్ ఫుల్‌గా ఉండటంతో అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది.త‌న‌కు బ‌య‌ట ఒక ప్రియుడున్న‌ప్ప‌టికీ ఆ విష‌యం మ‌ర్చిపోయి షణ్నూకి హ‌గ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్ర‌వ‌ర్తించిందంటూ నానామాట‌ల‌న్నారు. వారి బ్రేక‌ప్‌కు ఆమె కూడా ఓ కార‌ణ‌మే అంటూ విమ‌ర్శించారు.అయితే ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి చాలా ఎమోష‌న‌ల్‌గా మారింది. తాజాగా ఆమె రామ్ గోపాల్ వ‌ర్మ పోస్ట్ చేసిన ట్వీట్ ని త‌న పోస్ట్‌లో పెట్టుకుంది.

deepthi sunaina likes Ram Gopal Varma post

Advertisement

Deepthi sunaina Shanmukh : ఆర్జీవీ ట్వీట్ ఇష్ట‌ప‌ప‌డడానికి కార‌ణం..

నిన్న రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మనుషులంతా కూడా అబద్దాలనే ఇష్టపడుతున్నారు.. ఎందుకంటే అవి నిజాలకంటే ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి.. నిజం బట్టలిప్పి అందరినీ నగ్నంగా నిలబెడుతుంది. అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి కదా? అన్నట్టుగా ఓ ఫిలాసఫీని చెప్పుకొచ్చాడు. అయితే ఆర్జీవీ చెప్పిన ఈ వ్యాఖ్యలు దీప్తి సునయనకు బాగా నచ్చినట్టున్నాయి. అందుకే తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. ఇది ష‌ణ్ముఖ్‌ని ఉద్దేశించే పెట్టింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి