Deepthi Sunaina : ష‌ణ్ముఖ్‌తో బ్రేక‌ప్ తర్వాత అందాల‌న్నీ అలా ఆర‌బోస్తుందేంటి.. దీప్తి సున‌య‌న క్యూట్ లుక్స్‌కి ప‌డిపోవల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: February 11, 2022, 7:00 pm

Deepthi Sunaina : ఈ ఏడాది మొద‌ట్లో దీప్తి సున‌య‌న ష‌ణ్ముఖ్ త‌మ బ్రేక‌ప్ విష‌యాన్ని ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. ఫోటో షూట్స్ లో క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో చిచ్చు పెట్టేస్తుంది. దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్‌లను దీప్తి సునయన తిప్పి కొడుతూ ఉంటుంది. దీప్తి సునయన ట్రోలర్లకు ఇచ్చే ఆన్సర్లు కూడా ఘాటుగానే ఉంటాయి.

ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియా ద్వారా అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.తాజాగా దీప్తి సున‌య‌న ఎద అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంది. ఏమందం దీప్తి అంటూ అంద‌రు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాల‌కు ఎవ‌రైన దాసోహం అనాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి క్యూట్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి. దీప్తి సునయన ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయనలో చాాలా మార్పు వచ్చింది.

deepthi sunaina Orange saree pics

deepthi sunaina Orange saree pics

Deepthi Sunaina : ఇదేం రచ్చ‌రోయ్ బాబు…

చాలా యాక్టివ్ అయిపోయింది. అందరిలో కలిసి సందడి చేస్తోంది. ప్రేమ విఫలమైన బాధను దీప్తి సునయన కనిపించకుండా కవర్ చేస్తోంది. మరో వైపు షన్ను మాత్రం తన ప్రేమను, బ్రేకప్ బాధను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. బీబీ జోడి ఈవెంట్‌లోనూ షన్ను బ్రేకప్ పాటకే డ్యాన్స్ వేశాడు. ఈ ఇద్ద‌రు తిరిగి క‌ల‌వాల‌ని వారి వారి అభిమానులు కోరుకుంటున్నారు. వాలంటైన్స్ డే రోజు దీప్తి,ష‌ణ్ముఖ్ తిరిగి క‌లుస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలి ఏం జ‌ర‌గ‌నుందో అని..!

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp