Deepthi Sunaina : యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దీప్తి సునయన డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో తెగ అలరిస్తుంది. ఇటివలి కాలంలో ఆమె చేసే సందడి ఫ్యాన్స్‌కి ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీగా అందించాయి. దీంతో ఈమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. దీప్తి ఇండిస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలనే లక్ష్యంతో డబ్ స్మాష్ వీడియోస్ చేయడం ప్రారంభించింది. వాటితోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునైనా.. ఆ తర్వాత య్యూటూబర్ గా మరింత పాపులర్ అయ్యింది. మరోవైపు డాన్స్ వీడియోస్ తోనూ తన సత్తా చాటిందీ బ్యూటీ. బిగ్ బాస్ అన్ని సీజన్లలో దీప్తినే అతి తక్కువ వయసు గల కంటెస్టెంట్ కావడం విశేషం.
ఈ షో ద్వారా దీప్తి సునైనాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందనే చెప్పాలి. తనకు మద్దతు తెలుపుతూ చాలా మంది ఓట్ వేశారు. కానీ ట్రోఫీ దక్కించుకోలేక పోయింది. షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. ‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ప్రకటనను వదిలింది. ఇది విని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అన్యోన్యంగా ఉండే జంట ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని అనుకున్నారు.
అయిఏ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీప్తి తన అందచందాలతో అదరగొడుతూ ఉంటుంది. కేక పెట్టించే అందాలు విసురుతూ కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. తాజాగా దీప్తి సునయన పింక్ కలర్ డ్రెస్‌లో తన అందచందాలు ఆరబోస్తూ మెంటలెక్కిస్తుంది. బ్యూటీ క్యూట్ పిక్స్ చూసి స్టన్ అవుతున్నారు. ప్రస్తుతం దీప్తి పిక్స్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా ద్వారానే దీప్తి సునైనా క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.