Home » Entertainment » Deepthi Sunaina Shares Cute Pics With Half Saree
Entertainment

Deepthi Sunaina : పైట జార్చిన దీప్తి సున‌య‌న‌… మ‌తులు పోతున్నాయంటున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: January 19, 2022, 2:00 pm
Advertisement

Deepthi Sunaina : బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, ష‌ణ్ముఖ్ మాజీ ప్రేయ‌సి దీప్తి సున‌య‌న ఈ మ‌ధ్య నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీప్తి.. ష‌ణ్ముఖ్‌కి సెటైర్స్ వేస్తూ కూడా పోస్ట్‌లు పెడుతుంది.ఇటీవ‌ల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు.. ‘కనీసం నీ మనస్సాక్షి చెప్పినట్లు విని నిజాయితీగా ఉండు’ , ‘ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పటకీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ‘ ఈ సంవత్సరం నాకేమీ బావున్నట్లు అనిపించలేదు.. కానీ నేను చాలా నేర్చుకున్నాను.. అంటూ వరుస పోస్టులు పెట్టింది సునయన.

Advertisement

అయితే ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన కూడా దీప్తి జాలీగా గ‌డుపుతుంది. ప్ర‌తి క్ష‌ణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో పైట జార్చి కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. దీప్తి సున‌య‌న త‌న అంద‌చందాల‌తో అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ పిక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. దీప్తి చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇటీవ‌ల దీప్తి ష‌ణ్ముఖ్‌తో తాను విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

deepthi sunaina shares cute pics with half saree

Advertisement

Deepthi Sunaina : కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్

ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి బ్రేక‌ప్‌లో ప్ర‌ముఖ న‌టి శ్రీరెడ్డి స్పందించిన విష‌యం తెలిసిందే. సిరి, ష‌ణ్ముఖ్‌ల గురించి మాట్లాడిన దీప్తి.. బిగ్‌బాస్ సీజ‌న్‌2లో పాల్గొన్న స‌మ‌యంలో దీప్తి చేసింది ఏంటి.? అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌కు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన దీప్తి.. “నేను బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన‌ప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పుడు నేను చిన్న‌దాన్ని.నాకు అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ షో ద్వారా చాలా నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి