Deepthi Sunaina : పెళ్లిలో సందడి చేసిన దీప్తి సునయన.. రెడ్ కలర్ శారీలో ఈ అమ్మడి రచ్చ మాములుగా లేదుగా..!
Deepthi Sunaina : యూట్యూబ్ సెన్సేషన్..దీప్తి సునయన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. ఇటీవలే తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక, ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోన్న దీప్తి.. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే దీప్తి సునయన..ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే దీప్తి పలు సూపర్ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్‌లు వేయగా, అవి సోషల్ మీడియాని షేక్ చేశాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ పాటకు చిందులేసింది.
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఈ అమ్మడు రీసెంట్‌గా ఓ పెళ్లిలో పెళ్లి కూతురిలా ముస్తాబై హాజరైంది. దీప్తి సునైనా ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి. తన అందానికి దీప్తి సునైనా చిలిపిదనం జోడించింది. దీనితో నెటిజన్లంతా దీప్తి సునైనాని బుట్ట బొమ్మ అంటూ అభివర్ణిస్తున్నారు.ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. చిట్టి నడుముకు వడ్డాణం, ఒంటి నిండా ఆభరణాలు, రెడ్ శారీలో దీప్తి సునైనా చూడ ముచ్చటగా ఉంది.

deepthi suniana entertains in red saree
Deepthi Sunaina : దీప్తి అందాలకు హద్దులు లేవు…
ఇదిలా ఉంటే దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముక్ బిగ్‌బాస్ హైస్ సిరితో ఉన్న చనువు కారణమో లేక మరేదైనా రీజనో ఏమో కానీ.. షణ్ముక్‌తో ఉన్న ప్రేమ బంధానికి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇది వారికి ఫాలోవర్స్‌కు షాకింగ్‌గానే అనిపించింది. ఇద్దరూ త్వరలోనే కలిసిపోతారులే అని అందరూ అనుకున్నారు కూడా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రేమ గురించి ఇటు షణ్ముక్.. అటు దీప్తి సునైన తమదైన రీతిలో రియాక్ట్ అవుతూ వస్తున్నారు.
View this post on Instagram