Deepthi Sunaina : ఫుల్ జోష్ లో దీప్తి సునయన…. ఏంది రచ్చ..!
Deepthi Sunaina: దీప్తి సునయన.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్స్ అంటూ నానా రచ్చ చేస్తుంది. ఒకప్పుడు సోలోగా కన్నా కూడా షణ్ముఖ్‌తో ఎఫైర్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చింది. … తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి. ఇందుకోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది…
అభిమానులు, నెటిజన్లతో లైవ్ ముచ్చట్లు చెబుతోంది.గత కొద్ది రోజులుగా దీప్తి సునయన విహార యాత్రలకి వెళుతూ అక్కడ ఫొటోలు, వీడియోలతో తెగ సందడి చేస్తంది. దీప్తి సునయన అందాల అరాచకాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ వ్యక్తితో పరాచకాలు ఆడుతూ నానా రచ్చ చేస్తుంది. తనలో దాగి ఉన్న టాలెంట్‌తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రస్తుతం దీప్తి సునయన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది… రీసెంట్‌గా హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది దీప్తి . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ గా ఉన్న దీప్తి ఫోటోలు వైరల్ అయ్యాయి.
Deepthi Sunaina : దీప్తి హవా మాములుగా లేదు..
బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హగ్గులు, కిస్సులు వల్ల దీప్తి సునయన బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉనన్ని రోజులు తనకు సపోర్ట్‌గానే నిలిచింది… తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది. అయితే షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో షణ్ముక్‌ను రన్నరప్‌గా నిలబెట్టారు. హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది… ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అందరూ షన్ను, దీప్తి సునయన విడిపోయారంటూ వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్లే షణ్ముక్‌తో విడిపోతున్నట్లు దీప్తి సుదీర్ఘమైన లేఖ ద్వారా చెప్పేసింది.
View this post on Instagram