Dethadi Harika: న‌డుమందాల‌తో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైర‌ల్ ఫిక్స్‌..!

Dethadi Harika : సోషల్ మీడియా వచ్చాక సొంతగా తమని తాము ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం మెండుగా లభిస్తోంది. మారుమూల ప్రాంతాల వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూల పాపులారిటీ వచ్చేలా తమ సత్తాను చాటుతున్నారు.

Dethadi Harika Latest pics goes viral

అవకాశల కోసం ఎదురు చూడకుండా తమకి తామే అవకాశాలు కల్పించుకొని తమలోని హిడెన్ టాలెంట్‌తో క్రేజీ స్టార్స్‌గా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ హారిక Dethadi Harika ఒకరు.ఈమెకి సొంతగా ఓ యూట్యూబ్‌ చానల్ ఉంది. ‘దేత్తడి’ హారిక Dethadi Harika అనే పేరుతో బాగా పాపులర్ అయింది.

ఈ పేరుతో ఆమె చేసిన పలు ఫన్నీ వీడోయోస్ జంట నగరాలలో బాగా వైరల్ అయ్యాయి. వీటి ద్వారా తెలుగుప్రేక్షకులకు బాగా చేరువైంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌తో హారిక Dethadi Harika కు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నెటిజన్లలోనూ అంతే క్రేజ్ తెచ్చుకుంది. ఇంత పాపులారిటీ రావడానికి హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ మాట్లాడటమే.

Dethadi Harika Latest pics goes viral

Dethadi Harika : ఈ పిక్స్ చూసిన వాళ్ళు హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

హారిక Dethadi Harika  ఈ యూట్యూబ్ చానల్ మొదలు పెట్టక ముందు అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసింది. అయితే ఆ ఉద్యోగంతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోలేనన్న ఉద్దేశ్యంతో తనలోని స్పెషల్ టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసిందట.

Dethadi Harika Latest pics goes viral

ప్రస్తుతం హారిక  Dethadi Harika చేసే ‘దేత్తడి’ యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. ఈ కారణంగానే హారిక Dethadi Harika బిగ్ బాస్ సీజన్‌ 4లో పాల్గొని టాప్ 4‌గా నిలిచింది.

Dethadi Harika Latest pics goes viral

కాగా ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వాళ్ళు హీరోయిన్స్ ఫీచర్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచ‌ల‌న పొస్ట్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> బ్లాక్ బస్టర్ ఎవడు మూవీ ఏ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==>  హద్దులు దాటబోయిన సిరి, శ్రీహాన్.. హేయ్ అంటూ అడ్డుకున్న యాంక‌ర్ సుమ‌.. వైర‌ల్ వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌బ‌ర్ద‌స్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు..ఇతను జూనియర్ కాదు చాలా సీనియర్..!

Recent Posts

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

31 minutes ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

2 hours ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

2 hours ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

3 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

4 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

5 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

6 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

7 hours ago