Anchor Suma : హద్దులు దాటబోయిన సిరి, శ్రీహాన్.. హేయ్ అంటూ అడ్డుకున్న యాంకర్ సుమ.. వైరల్ వీడియో !
Anchor Suma బుల్లితెరపై ఈ మధ్య వచ్చే ఎంటర్టైన్మెంట్ షోలు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. పులిహోర బ్యాచ్‌లు, లవ్ ట్రాకులు, రొమాన్స్ వంటి వాటితోనే అందరూ తమ షోలను నెట్టుకొస్తున్నారు. అలా యాంకర్ సుమ చేసే షోల్లోనూ ఈ మధ్య కొన్ని మాటలు, చేష్టలు హద్దులు దాటుతున్నాయి. ఇక సుమ వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సుమ Anchor Suma సైతం ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగ్‌లను తెగ వాడేస్తున్నారు. మొన్నామధ్య అనసూయ డ్రెస్ మీద కౌంటర్ వేశారు.

Siri Hanumanth And Srihan In Anchor Suma Start Music Show
Anchor Suma లాక్డౌన్ కదా? జనాలు మిస్ అవుతున్నారని…
చిన్న స్కర్ట్ లాంటిది వేసుకు రావడం, కింద ప్యాంట్ మరిచిపోయినట్టుగా ధరించిన దుస్తులపై యాంకర్ సుమ పంచ్ వేసింది. ఎక్కువగా వంగకు అంటూ సెటైర్ వేసింది. అలా ఇప్పుడు తాజాగా సుమ Anchor Suma మరో కౌంటర్ ఓ జంట మీద వేసింది. స్టార్ట్ మ్యూజిక్ షోలో సుమ గెస్టులను ఎలా ఆడుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ వారం సోషల్ మీడియా స్టార్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో సిరి హన్మంత్, శ్రీహాన్, 30 వెడ్స్ 21 జంటను గెస్టులుగా పిలిచింది సుమ. ఇక వారితో ఆటలు ఆడించిన యాంకర్ సుమ పరోక్ష పంచ్‌లు వేసింది.

Siri Hanumanth And Srihan In Anchor Suma Start Music Show
సిరి, శ్రీహాన్‌లు రొమాన్స్ చేసుకునేందుకు దగ్గరకు వచ్చినట్టుగా వచ్చారు. ముద్దు పెట్టుకోబోతోన్నట్టుగా అనిపించడంతో యాంకర్ సుమ వారిని ఆపేసింది. హేయ్ ఆపేయండి. ఇది టెలివిజన్ అని చెప్పుకొచ్చింది. లాక్డౌన్ కదా? జనాలు మిస్ అవుతున్నారని ఇలా చేయబోయాను అని శ్రీహాన్ అన్నారు. అబ్బే అదేం లేదు.. ఇది మిస్ అవ్వడం లేదంటా.. జనాభా పెరుగుతూనే ఉందట అని సుమ Anchor Suma నాటీ కామెంట్స్ వేసింది. మొత్తానికి సుమ వేసిన ఈ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు బాగానే వైరల్ అవుతున్నాయి.
Social media stars tho super fun episode#StartMusic today at 12 PM on #StarMaa #SundayFunday pic.twitter.com/Reebv0aTII
— starmaa (@StarMaa) July 11, 2021
ఇది కూడా చదవండి ==> గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు..ఇతను జూనియర్ కాదు చాలా సీనియర్..!