Home » Entertainment » Dhanush Aishwarya Relation With Kollywood Hero
Entertainment

Dhanush Aishwarya : ధ‌నుష్-ఐశ్వ‌ర్య కాపురంలో ఆ హీరోనే మంట‌లు పెట్టాడా..?

Authored By
Sam C
The Telugu News | Published on: January 20, 2022, 1:00 pm
Advertisement

Dhanush Aishwarya : కోలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య దాదాపు 18 సంవ‌త్స‌రాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారి వైవాహిక జీవితంలో ఇద్దు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలాని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య విడాకుల త‌ర్వాత వీరిద్ద‌రి బంధం గురించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ధ‌నుష్‌కి ప‌లువురు హీరోయిన్స్‌తో లిక్ ఉందని, కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయ‌ని అంటున్నారు. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు నెల‌కొన‌గా, మామగారి(రజనీకాంత్‌)జోక్యంతో మళ్లీ వీరు కలిసిపోయారు. అయితే ఈ సారి ధనుష్‌ కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Dhanush aishwarya relation with kollywood hero

Advertisement

Dhanush Aishwarya హీరోతో ఎఫైరా..

మ‌రోవైపు ఐశ్వర్యకి సంబంధించిన ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుది. ఐశ్వ‌ర్య‌.. ధనుష్ ను వివాహం చేసుకోక ముందే ప్ర‌ముఖ‌ కోలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు అప్పట్లో వినిపించాయి. ఐశ్వర్య పెళ్ళికి ముందే హీరో తో ప్రేమలో పడిందంటూ గతంలో కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు షికార్లు చేశాయి. అప్పట్లో ఆ హీరో, ఐశ్వర్య ప్రేమ విషయం తెలిసి తలైవా రజనీకాంత్‌ కూడా డిజప్పాయింట్ అయ్యారట. ఆ తర్వాత కూతురుకు సంబంధాలు వెతికే టైంలో ధనుష్ విషయం తెలిసి ఐశ్వర్యకు పెద్దల సమక్షంలో పెళ్లి చేసినట్లు కోలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి