Dhee 14 Nehanth : ప్రియ‌మ‌ణి,నందిత‌ల‌పై ముద్దుల వ‌ర్షం.. నిషాంత్‌ని చూసి కుళ్లుకున్న హైప‌ర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhee 14 Nehanth : ప్రియ‌మ‌ణి,నందిత‌ల‌పై ముద్దుల వ‌ర్షం.. నిషాంత్‌ని చూసి కుళ్లుకున్న హైప‌ర్ ఆది

 Authored By sandeep | The Telugu News | Updated on :28 April 2022,8:00 pm

Dhee 14 Nehanth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో ఢీ. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా 13 సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. తాజాగా 14వ సీజ‌న్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ కార్యక్ర‌మంలో తాజాగా నిషాంత్ చాలా సంద‌డి చేశారు. చిన్న‌దానికి చిత‌క‌దానికి ప్రియ‌మ‌ణి, నందిత శ్వేత ద‌గ్గ‌ర‌కు వెళ్లి ముద్దుల వ‌ర్షం కురింపిచారు. అంతేకాదు కంటెస్టెంట్స్‌కి కూడా ముద్దులు, హ‌గ్గుల‌తో నానా ర‌చ్చ చేసారు. ఆద్యంతం ఆసక్తిక‌రంగా సాగిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. దీనికి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ’ ఒకటి. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 14వ సీజన్‌ను జరుపుకుంటోంది.

dhee 14 contetstant Nehanth Performance video viral

dhee 14 contetstant Nehanth Performance video viral

Dhee 14 : అదిరింద‌య్యా..

తెలుగు బుల్లితెరపై డ్యాన్స్ ఆధారంగా ఎన్నో రకాల షోలు వచ్చాయి. అయితే, అందులో ‘ఢీ’ మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షో అనిపించుకుంటోంది. దీంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ‘ఢీ’ షో ఇప్పటికే ప‌ద‌మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప 14వ సీజ‌న్‌ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్’ పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వస్తోంది.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది