Prabhas : మారుతికి ప్రభాస్ హ్యాండిచ్చాడా.. అందుకే ఆ యంగ్ హీరోను ట్రై చేస్తుంది..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 19, 2022, 7:30 pm

Prabhas : దర్శకుడు మారుతికి ప్రభాస్ హ్యాండిచ్చాడనే లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ప్రాభాస్‌తో తాను చేయబోయో సినిమా పక్కా కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనీ క్లారిటీ ఇచ్చాడు మారుతి. అయితే, ఇప్పట్లో మారుతికి ప్రభాస్ డేట్స్
ఇచ్చేలా లేడని కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే, మారుతీ తన నెక్స్ట్ సినిమాను నానితో చేయడానికి ట్రై చేస్తున్నాడట. దర్శకుడు మారుతి, నాని కాంబోలో మళ్ళీ సినిమా చేయబోతున్నారంటూ గత రెండేళ్ళ నుంచి వార్తలు వస్తున్నాయి.

తాజాగా సినిమాను తెరకెక్కించాడు మారుతి. ఈ మూవీ రిలీజ్ తర్వాత మారుతి చేయబోయే సినిమా నానితోనే అని ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్. ప్రస్తుతం నాని, అంటే సుందరానికి రిలీజ్ అయి నిరాశపరిచింది. ఇక త్వరలో పాన్ ఇండియా సినిమా దసరా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.అయితే, నానికి మారుతి వినిపించిన లైన్ బాగా నచ్చిందని సమాచారం. ఆ లైన్ నే ఫుల్ స్క్రిప్ట్ చేయమని చెప్పాడట నాని.

Did Prabhas hand over to Maruti on Young hero in 

Did Prabhas hand over to Maruti on Young hero in

Prabhas : ప్రభాస్ మారుతికి డేట్స్ ఇవ్వడానికి కుదరట్లేదట.

దాంతో పక్కా కమర్షియల్ రిలీజ్ తర్వాత మారుతి స్క్రిప్ట్ పనిలో బిజీ కాబోతున్నాడు. అయితే, స్టార్ ప్రభాస్ తో మారుతి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని, దీనికి రాజాఢీలక్స్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్టు ప్రచారం అవుతోంది. కాగా, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు చేస్తుండటంతో మారుతికి డేట్స్ ఇవ్వడానికి కుదరట్లేదట. అందుకే, ఇప్పుడు నానితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడ మారుతి. గతంలో నానితో భలే భలే మగాడివోయ్ సినిమా తీసి మంచి విజయాన్ని అందించాడు. మరి అఫీషియల్‌గా మారుతి – నాని సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.

vamana sai

No bio available for this author.

  1. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  2. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  3. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  4. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  5. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

  6. "Karthika Deepam 2 Today Episode October 10th : తాతను గెలిపించిన కార్తీక్.. మాలిని టిఫిన్ బండికి షాక్!"

  7. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp