Home » Entertainment » Did Raghavendra Rao Target Heroine Nora Fatehi
Entertainment

Raghavendra Rao : రాఘువేంద్రరావు గురించి వైరల్ అవుతున్న దారుణమైన న్యూస్.. ప్రభాస్ హీరోయిన్ తో అత్యంత నీచంగా ??

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 12, 2022, 2:20 pm
Advertisement

Raghavendra Rao : బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత హాట్ గా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే.. బాహుబలి సినిమాలో ఇరుక్కుపో.. హత్తుకొని వీరా వీరా అనే సాంగ్ లో తనకు చాన్స్ ఇచ్చాడు రాజమౌళి. నోరా ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ కు పెట్టింది పేరు. తను ఏ ఐటెం సాంగ్ చేసినా అంతే పిచ్చెక్కించేస్తుంది. తన నడుము అందాలు, తన ఫిజిక్, తన బాడీ అన్నీ సూపర్బ్ గా ఉంటాయి. అందుకే తనంటే కుర్రకారుకు అంత పిచ్చి.

Advertisement

తెలుగులో పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ లో నర్తించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఆడియెన్స్ కు మాత్రం తన ఒక ఐటెం గర్ల్ గా ముద్ర పడిపోయింది. అయితే.. బాహుబలి సినిమాలోని ఇరుక్కుపో అనే సాంగ్ ను రాజమౌళి గురువు రాఘవేంద్రరావు తెరకెక్కించారట. ఈ పాటను రాజమౌళి తీయలేదని అప్పట్లో టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. హీరోయిన్లను పాటల్లో అందంగా చూపించాలంటే రాఘవేంద్రరావు తర్వాతనే ఎవరైనా అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. మనోహరి పాటలో నోరా ఫతేహీనే రాఘవేంద్రరావు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

did Raghavendra Rao Target Heroine Nora Fatehi

Advertisement

Raghavendra Rao : మనోహరి పాటలో నోరానే టార్గెట్ చేసిన రాఘవేంద్రరావు

ఆమె మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారట. నిజానికి.. ఆ సాంగ్ లో ముగ్గురు భామలు ఉన్నప్పటికీ.. నోరాతో ఎక్కువగా డ్యాన్స్ చేయించి.. తన అందాలను కెమెరాలో బంధించారట. అంతే కాదు.. డ్యాన్స్ విషయంలోనూ నోరాతో రాఘవేంద్రరావు చాలా కష్టపెట్టి మరీ స్టెప్పులు వేయించారట. అందుకే ఆ పాటను ఇప్పుడు చూసినా కూడా నోరా ఫతేహీ అందంతో మత్తెక్కిపోవాల్సిందే. దర్శకధీరుడు రాఘవేంద్రరావు అంటే అంతే మరి. ఆయన దర్శకత్వం వహించారు కాబట్టే ఆ పాట అంత సూపర్ సక్సెస్ అయింది అని ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి