
Differences between Rashmi Gautam and Sudigali Sudheer
Sudigali Sudheer – Rashmi Gautam : జబర్దస్త్ స్టార్స్ సుధీర్.. రష్మీ గౌతమ్ ల యొక్క రొమాన్స్ మరియు వారి యొక్క ప్రేమకు అభిమానులు ఎంతో మంది ఉంటారు. వారిద్దరిని పదే పదే స్క్రీన్ పై చూడాలని కోరుకునే వారు లక్షల్లో ఉంటారు. బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ సుధీర్ కు పేరు దక్కింది. బుల్లి తెర లేడీ స్టార్ అంటూ రష్మీ కి పేరు దక్కింది. వీరిద్దరిది కూడా ఒక అద్భుతమైన జర్నీ.. ఇద్దరిది కూడా ఒక అద్భుతమైన బాండింగ్ అనడంలో సందేహం లేదు. ఇంతటి మంచి పేరు దక్కించుకున్న వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. గతంలో సుధీర్ మరియు రష్మీ లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేసే వారు.
కానీ ఇప్పుడు వారి యొక్క జోరు తగ్గిపోయింది. ఈటీవీని వదిలిన సుధీర్ పెద్ద తప్పు చేశాడు అంటూ అభిమానులు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో అలాగే రష్మీ కూడా భావించిందట. సుధీర్ వెళ్లడానికి ముందే రష్మీ ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిందట. అయినా కూడా రష్మీ మాటలు పట్టించుకోకుండా తాను అనుకున్నది చేస్తాను అంటూ సుధీర్ వెళ్లి పోయాడు. ఆ సమయంలోనే రష్మీ మరియు సుధీర్ మధ్య విభేదాలు తలెత్తాయట. సుధీర్ వెళ్లి పోయిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో రష్మీని కలిశాడు. కానీ ఆ సమయంలో ఆమె గతంలో మాదిరిగా పూర్తి స్వేచ్చగా అతడితో మాట్లాడలేదని..
Differences between Rashmi Gautam and Sudigali Sudheer
ఇద్దరి మధ్య స్నేహం మునుపటి మాదిరిగా కనిపించలేదు అంటూ ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు. ఒకరి అవసరం కోసం మరొకరు వచ్చారు. అంతే తప్ప ఇద్దరు కూడా కావాలని కలిసింది లేదు అంటూ వారి యొక్క సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇద్దరి మధ్య గతంలో కాల్స్ ఉండేవి.. మెసేజ్ లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఏమీ ఉండటం లేదట. అసలు ఇద్దరు పరిచయం లేని వారి మాదిరిగానే ఉంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురించాలి.. బుల్లి తెరపై వారిని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది సాధ్యం అయ్యేనా అంటే అనుమానమే అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
Watermelon : వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, దాహం తీర్చడంలో పుచ్చకాయ…
Marriage : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో…
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కీలక మ్యాచ్‌లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లపై ఆధారపడుతుంటే,…
This website uses cookies.