Disha Patani : దిశా పటాని అందాలకి ఎవరైన బిత్తరపోవల్సిందే.. ఏంటి ఆ ఆరబోత.. వీడియో !
ప్రధానాంశాలు:
Disha Patani : దిశా పటాని అందాలకి ఎవరైన బిత్తరపోవల్సిందే.. ఏంటి ఆ ఆరబోత..!
Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన సినిమాలతోనో లేదంటే గ్లామర్ షోతోనో వార్తలలో నిలుస్తుంటుంది. తాజాగా దిశా పటానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఇందులో ఎగిసిపడుతున్న దిశా అందాలని చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఈ రేంజ్‌లో ఆరబోసింది ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Disha Patani : దిశా పటాని అందాలకి ఎవరైన బిత్తరపోవల్సిందే.. ఏంటి ఆ ఆరబోత.. వీడియో !
Disha Patani దిశా గ్లామర్ షో..
దిశా పటానీ దీపికా పదుకొనె, అలియాభట్‌లా టాప్ హీరోయిన్ కాకపోయినప్పటికి ఎన్నో మంచి సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు. దిశా పటానీ మాత్రం బాలీవుడ్‌లో రాణిస్తోంది. దిశా పటాని టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అతని గర్ల్‌ఫ్రెండ్ గా ఉండటంతో దిశా బాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ ఆరంభ వేడుకలలో దిశా పటాని అదరగొట్టింది. స్టేజిపై వైట్ కలర్ పొట్టి దుస్తుల్లో మెరిసిన దిశా పటాని.. తన డ్యాన్స్‌తో అభిమానులకు పిచ్చెక్కిచ్చింది. ఆమె డ్యాన్స్ ప్రారంభమైన కాసేపటికే బ్రాడ్‌కాస్టర్.. వేడుకలను చూపించడం ఆపేసింది. దిశా పటాని డ్యాన్స్‌ను నిర్వాహకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ర్యాపర్ కరణ్ ఆజ్లా తన పాటలతో అభిమానులను అలరించాడు.
View this post on Instagram