Disha Patani : ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన దిశా పటాని.. ఈ ఫోజులకి కుర్రాళ్ళ ఫ్యూజులు ఔట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Disha Patani : ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన దిశా పటాని.. ఈ ఫోజులకి కుర్రాళ్ళ ఫ్యూజులు ఔట్..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Disha Patani : ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన దిశా పటాని..

  •   ఈ ఫోజులకి కుర్రాళ్ళ ఫ్యూజులు ఔట్..!

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వ వహించిన ‘ లోఫర్ ‘ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఎమ్ . ఎస్ ధోని సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత నుంచి ఈ బ్యూటీ తెలుగులో కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం ఈ భామకు అలవాటైపోయింది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్ లో హాట్ ఫోజులతో మీడియాకు లుక్ ఇచ్చారు.

ఈ ఫోటోలలో ఆమె మితిమీరి అందాలను ప్రదర్శించినట్లుగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఎద అందాలను మెయిన్ ఎట్రాక్షన్ లా ఉండేలా ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు ఫ్యూజులు అవుట్. అంతలా ఓవర్గా గ్లామర్ను చూపించారు దిశా పటాని. ఈ ఫోటోలపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ అని తెలుసు కానీ మరీ ఇంతగా రెచ్చిపోవడం ఒకటే పనిగా పెట్టుకుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ ఫోటోలపై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి మితిమీరిన అందాలు చూపించడం అవసరమా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ నటిస్తున్న కల్కి2898ఏడి లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కొత్త ట్రెండును ఫాలో అవ్వడం ఈ అమ్మడి నైజం. ఈమె అందాల ఆరబోతకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 60 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతలా ఓవర్ ఎక్స్పోజింగ్ ఫోటోలు షేర్ చేస్తే ఫాలోవర్స్ ఉండక ఏం చేస్తారు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ కూడా చేస్తారు . ఈ క్రమంలోనే వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అందులో కొన్ని కొంటె ప్రశ్నలు మరికొన్ని చెత్త ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటిని కూడా దిశా పటాని చాలా కూల్ గా సమాధానం ఇస్తుంటారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది