Ram Charan Sister : గోవిందుడు అందరివాడేలే మూవీలో రామ్ చరణ్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

Authored By aruna | The Telugu News | Updated on : 15 August 2022, 11:30 am

Ram Charan Sister : గోవిందుడు అందరివాడే సినిమా తెలుగు ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్‌కు మంచి పేరును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్‌గా వచ్చిన ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. ఇందులో హీరో శ్రీకాంత్ తొలిసారి రామ్ చరణ్‌కు బాబాయ్‌గా నటించారు.ఇందులో వీరి బాండింగ్ ఎంతలా కుదిరిందంటే నిజంగానే బాబాయ్, అబ్బాయ్ అని నమ్మేసే అంతలా..

Ram Charan Sister : చెర్రీ సిస్టర్‌ అయేషా కుదుస్కర్..

ఇక ఈసినిమాలో రామ్ చరణ్‌కు చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అయేషా కుదుస్కర్ ఇప్పుడు ఎలా ఉందని తెలుసుకోవాలని ఉందా.. ఊహించినట్టుగానే ఇప్పుడు ఈమెను ఎవరూ గుర్తుపట్టనంతంగా మారిపోయింది. అసలు ఆ సినిమాలో నటించిన అమ్మాయి ఈమెనా అని అందరికీ అనుమానం రాక మానదు. గోవిందుడు అందరివాడేలేలో చెర్రీగా చెల్లిగా నటించిన అయేషా ప్రస్తుతం చూడటానికి కుర్ర హీరోయిన్ లాగా కనిపిస్తోంది. మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంది. సినిమాల్లో నటించినడానికి ముందు బాలీవుడ్‌లో సీరియల్స్‌లో ఈ అమ్మడు నటించినట్టు తెలుస్తోంది.

Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now

Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now

చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించినా ఈ ముద్దుగుమ్మది బొంబాయి. పొట్టిబట్టలు వేసుకుని తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది.ప్రస్తుతం అయేషా చదువుకుంటోందని ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉందని టాక్.కానీ ఈ క్యూట్ గర్ల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందట. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్స్‌తో జాలిగా బయటకు వెళ్లి చిల్ చేస్తుందటని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేంయండి..

Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now

Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now

Advertisement

Also read

aruna

No bio available for this author.

  1. "Priyanka Jain Shiva Kumar : చి ఛీ ప్రియాంక ఇలా చేశావ్ ఏంటి.. ‘టాక్సిక్’ తబాహీ సాంగ్‌కు బోల్డ్ వీడియోతో ర‌చ్చ ర‌చ్చ‌..!"

  2. "Tejaswini : నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. తేజస్విని టాలీవుడ్ ఎంట్రీ.. స్క్రిప్ట్ అదిరిపోయింది !!"

  3. "Karmakhya Movie Review : కర్మాఖ్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  4. "Bhogapuram Airport Modi : భోగాపురం వేదికగా మోడీ బిగ్ సర్‌ప్రైజ్.. అందరి దృష్టి ఏపీపై..!"

  5. "Telangana New Pension : బ్రేకింగ్‌.. తెలంగాణలో భారీ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు..!"

  6. "Karthika Deepam 2 Today Episode 2026 July 31 : కార్తీక దీపం 2 జ్యోత్స్న ప్లాన్‌కు సూరజ్ మాస్టర్ ట్విస్ట్.. చివరికి షాక్ ఆమెకే!"

  7. "Gold Rate Today : ప‌సిడి కొనేవారికి గుడ్ న్యూస్… తులం బంగారం ఇంకా రూ.40 వేల తక్కువే.. జూలై 31 తాజా ధరలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి