Actor : టాలీవుడ్ విలన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. భార్య నుండి విడిపోయి యంగ్ బ్యూటీతో ఎఫైర్
ప్రధానాంశాలు:
Actor : టాలీవుడ్ విలన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. భార్య నుండి విడిపోయి యంగ్ బ్యూటీతో ఎఫైర్
Actor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెగటివ్ రోల్స్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్, ఇప్పుడు తన నటనతో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం వల్ల కూడా మరోసారి వార్తల్లో నిలిచారు. తన మొదటి భార్యతో దాదాపు 20 ఏళ్ల పాటు సంసార జీవితం కొనసాగించిన పృథ్వీరాజ్, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు మలేషియాకు చెందిన 24 ఏళ్ల శీతల్ అనే యువతితో ప్రేమ వ్యవహారం మొదలైంది.

Actor : టాలీవుడ్ విలన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. భార్య నుండి విడిపోయి యంగ్ బ్యూటీతో ఎఫైర్
Actor సరికొత్త ప్రేమాయణం..
ఈ వార్తలు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ, పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ – “పెళ్లి కాలేదు, మేము లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లో ఉన్నాం. ప్రేమకు వయస్సు అడ్డుకాదు. ఆమె తెలుగమ్మాయి” అని తెలిపారు. పృథ్వీ తన నిర్ణయంపై స్పష్టత ఇస్తూ, “తనపై శీతల్‌కు నమ్మకముంది. ఆమె కుటుంబం కూడా మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పారు. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సింగిల్ గానే ఉన్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ‘యానిమల్’ చిత్రంలో పృథ్వీరాజ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమాతో పాటు, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘సన్ ఆఫ్ వైజయంతీ’, విజయ్ సేతుపతి ఆస్ వంటి ప్రాజెక్టుల్లోనూ ఆయన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు ఫుల్ బిజీగా చిత్రాలలో నటిస్తూ మరోసారి తన సత్తా చాటుతున్నారు.