Ashish Vidyarthi : పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన వెంటనే అతని మొదటి భార్య ఏం చేసిందో తెలుసా..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 27, 2023, 7:00 pm

Ashish Vidyarthi : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “పోకిరి” తెలుగు చలనచిత్ర రంగ రికార్డులను బ్రేక్ చేసి 2006లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఆశీస్ విద్యార్థి అందరికీ సుపరిచితుడే. ఇటీవలే ఆరుపదుల వయసులో రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆశీస్సు విద్యార్థి రెండవ పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Do you know what Ashish Vidyarthi first wife did as soon as she got to know that he got married

Do you know what Ashish Vidyarthi first wife did as soon as she got to know that he got married

ఈ పెళ్లిపై నేటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొదటి భార్య రాజోషికి విడాకులు ఇచ్చి ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్ అయినా రూపాలి బారువాను అనే ఆమెను రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆశిష్ మొదటి భార్య సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది.

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్​, ashish vidyarthi  gets hitched for the second time marries fashion entrepreneur rupali barua  in an intimate ceremony

రాజోషి ఒక చిరునవ్వుతో ఉన్న సెల్ఫీ షేర్ చేసి దాంతోపాటు జీవితం అనే పజిల్ లో గందరగోళానికి లోన వద్దు అంది. అంతేకాకుండా నిన్ను బాధ పెట్టే పనుల జోలికి అసలు వెళ్ళవద్దు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే ఎప్పుడూ బాగుంటుందని పేర్కొంది. ఇంకా అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అలాంటివి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ గందరగోళంకు క్లారిటీ వచ్చేసింది. ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి ఫోటోలకు మొదటి భార్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp