Ashish Vidyarthi : తన కొత్త భార్య గురించి ఆశిష్ విద్యార్థి చెప్పింది వింటే అతని మొదటి భార్య సూసైడ్ చేస్కోవడం గ్యారెంటీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashish Vidyarthi : తన కొత్త భార్య గురించి ఆశిష్ విద్యార్థి చెప్పింది వింటే అతని మొదటి భార్య సూసైడ్ చేస్కోవడం గ్యారెంటీ !

 Authored By sekhar | The Telugu News | Updated on :28 May 2023,9:00 pm

Ashish Vidyarthi : దక్షిణాది సినిమాలతో పాటు హిందీ సినిమాలు చేసి అలరించిన ఆశీష్ విద్యార్థి ఇటీవల రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురించి ఆశిష్ తెలియజేస్తూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొదటి భార్య నుంచి విడిపోవాల్సిన పరిస్థితి గురించి వివరణ ఇస్తూ భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయేమోగానీ అక్కడ ఎవరో ఒకరు మరొకరి మాటకు అభిప్రాయానికి గౌరవం ఇవ్వలి. అప్పుడు ఎవరో ఒకరు సంతోషానికి దూరం అవుతారని.. ఆశిష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆనందం అనేది అందరికీ చెందాల్సింది కదా. తనకు ఈ టైంలో ఒక తోడు కావాలని అనిపించటంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

Ashish Vidyarthi hears about his new wife his first wife is guaranteed to commit suicide

Ashish Vidyarthi hears about his new wife, his first wife is guaranteed to commit suicide

ఇదే సమయంలో తనకు 60 ఏళ్లు రాలేదని పెళ్లి చేసుకున్న రూపాలి వయసు కూడా 30 ఏళ్లు కాదని అన్నారు. రుపాలితో రెండు సంవత్సరాలు పరిచయం ఉంది రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్లు ఆశిష్ తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రేమకు వయస్సుతో పనిలేదని ఇద్దరం సంతోషంగా కలిసి ప్రయాణిస్తామని స్పష్టం చేశారు. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసి విలక్షణమైన నటనతో మెప్పించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటాడని ఎవరు ఊహించలేదు. అయితే భార్య నుంచి విడిపోవడం ఒంటరితనాన్ని భరించలేని ఆయన తోడు కావాలని అనుకున్నారు. అందుకే రూపాలిని పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

Actor Ashish Vidyarthi

రూపాలితో కొన్నాళ్లుగా పరిచయం ఉందని ఆమెతో జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన చేసుకున్న రెండో భార్య రూపాలి ఒక ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్న.. బిజినెస్ ఉమెన్. కలకత్తాలో ఆమె క్లాతింగ్ బిజినెస్ చేస్తుంటారు. రూపాలి కూడా అంతకుముందు మితం బరుహ అనే వ్యాపారవేత్తన్ని పెళ్లాడింది. ఆ వాళ్ళిద్దరికీ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత అనారోగ్య రీత్యా బరూహ చనిపోవడంతో ఆమె యూకే కి వెళ్ళింది. తన భర్త పేరిట బిజినెస్ స్టార్ట్ చేసి నడిపిస్తూ… తాజాగా ఇప్పుడు ఆశిష్ విద్యార్థినీ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆశిష్ విద్యార్థి తాజా కామెంట్ ఇచ్చిన వివరణ వింటే మొదటి భార్య సూసైడ్ చేసుకోవడం గ్యారెంటీ అని నేటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది