Costly Lip Kiss : భారత సినీ చరిత్రలోనే అత్యంత కాస్ట్ లీ లిప్ కిస్ అది.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: January 13, 2023, 10:55 pm

Costly Lip Kiss : లిప్ కిస్ అనేది సినిమాల ద్వారానే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి అది వెస్టర్న్ కల్చర్. కానీ.. ఆ తర్వాత ఆ కల్చర్ మన దేశానికి కూడా పాకింది. ముందు సినిమాల్లో లిప్ కిస్ ను ఎక్కువగా వాడుకునే వారు. హీరో, హీరోయిన్ల రొమాన్స్ కు తొలి మెట్టు లిప్ కిస్సే. అప్పట్లో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు.., లిప్ కిస్ ఇవ్వడానికి మొహమాట పడేవారు. కొందరైతే నిర్మొహమాటంగా ఇవ్వం అని చెప్పేవారు. కానీ.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరో, హీరోయిన్లు మాత్రం మూతులు నాకడంలో ఏమాత్రం మొహమాట పడరు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి సినిమాలో లిప్ కిస్ అనేది కామన్ ఇప్పుడు.

35 ఏళ్ల కింద దయావన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా 1988 లో వచ్చింది. వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఫిరోజో ఖాన్ దర్శకత్వం వహించాడు.  స్టార్ హీరోయిన్లు కూడా లిప్ కిస్ కు ఓకే చెప్పేస్తున్నారు. స్టార్ కిడ్స్ కూడా లిప్ కిస్ కు ఓకే చెబుతున్నారు. వాళ్లే కాదు.. పెళ్లయిన హీరోయిన్లు కూడా రొమాన్స్ కు, లిప్ కిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పుడు కాదు.. 35 ఏళ్ల కిందనే ఓ స్టార్ హీరోయిన్ ఒక హీరోకు లిప్ కిస్ ఇచ్చింది. అది కూడా ఘాటైన, కాస్ట్ లీ కిస్.

do you know what is the most costly scene in indian movie history

do you know what is the most costly scene in indian movie history

Costly Lip Kis : పెదవులు కలిపిన స్టార్ హీరోయిన్, హీరో

అప్పట్లో మాధురీ దీక్షిత్ స్టార్ హీరోయిన్. తనకు ఉన్న రేంజే వేరు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. అయినా కూడా వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇచ్చేసింది మాధురీ దీక్షిత్. నిజానికి తనకు వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇవ్వడం ఇష్టం లేదట. కానీ.. తనకు కోటి రూపాయలు కేవలం లిప్ కిస్ ఇస్తే ఇస్తామని చెప్పడంతో మాధురి ఓకే చెప్పేసిందట. నిజానికి ఆసమయంలో కోటి రూపాయలు తీసుకునే నటుడు కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే. అప్పట్లో కోటి రూపాయలు అంటే.. ఇప్పుడు రూ.25 కోట్లకు పైనే ఉంటుంది. వామ్మో.. అంటే ఈ కిస్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన కిస్ అన్నమాట.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp