Home » Entertainment » Do You Know What Mahesh Brahmanandams Son Is Doing In The Movie Athadu
Entertainment

Mahesh Babu : మహేష్ “అతడు” మూవీలో బ్రహ్మానందం కొడుకు… ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

Authored By
Breaking News
The Telugu News | Published on: July 4, 2023, 2:00 pm
Advertisement

Mahesh Babu : 25వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా “అతడు”. మాస్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ప్రొఫెషనల్ కిల్లర్ తరహాలో హీరో మహేష్ బాబు క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. మహేష్ కెరియర్ లోని “అతడు” అల్ టైం హిట్ చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషతో మహేష్ నటించిన సీన్స్ చాలా హైలెట్ గా ఉంటాయి. అన్నిటికి మించి బ్రహ్మానందం కామెడీ బాగా ఆకట్టుకుంటది. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా ఒక చిన్న కుర్రోడు..

Advertisement

“నాన్న నాకోసం రైలు తెచ్చావా..?” అంటాడు దానికి బ్రహ్మానందం తెచ్చాను వెళ్లి ప్లాట్ ఫామ్ మీద ఉంది తెచ్చుకో అంటాడు. అదేవిధంగా బ్రహ్మానందం పొట్టపై కొడుకు కొట్టి మన స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉందని డైలాగులు చెబుతాడు.. ఆ బుడ్డోడు అందరికీ గుర్తుండే ఉంటది. ఇప్పుడు ఆ చిన్న కుర్రోడు హీరో అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్… అతడు సినిమాతో పాటు ఆర్య, పెదబాబు, ఆంధ్రుడు, భద్ర, లెజెండ్ వంటి సినిమాలలో కనిపించటం జరిగింది. 2014లో విడుదలైన మినుగూరు లో కూడా కీలక పాత్ర పోసి జాతీయ అవార్డు అందుకున్నాడు.

do you know mahesh brahmanandams son is doing in the movie athadu

Advertisement

ఇలా ఉంటే తర్వాత హీరోగా మారి “వందనం” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా పెద్దది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు “సిద్ధార్థ రాయ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా హ్యాండ్సమ్… రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి