Home » Entertainment » Do You Know What The Pokiri Jyothi Rana Is Doing Now
Entertainment

Jyothi Rana : పోకిరీ.. లేడీ విల‌న్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…? చివ‌ర‌కి ఇలా..

Authored By
aruna
The Telugu News | Published on: July 29, 2022, 6:00 pm
Advertisement

Jyothi Rana : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ ఎప్పుడూ ఇండ‌స్ట్రీకి కొత్త హీరోయిన్స్ ని ప‌రిచ‌యం చేస్తుంటారు. ఇప్పటివరకు ఆయన 20 కి పైగా హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేశారు. అందులో పోకిరీ సినిమాలో లేడీ విల‌న్.. ప్ర‌కాష్ రాజ్ గ‌ర్ల్ ఫ్రెండ్ గుర్తుందిగా.. తనే జ్యోతీ రానా. పోకిరి సినిమాలో లేడీ విల‌న్ గా గ్యాంగ్ స్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో హాట్ గా కనిపిస్తూ మ‌హేశ్ బాబుకి లైన్ వేస్తుంటుంది. దీంతో ఈ రోల్ బాగా పాపుల‌ర్ అయింది. విలన్ ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా.. మాఫియా గ్యాంగ్ ను లీడ్ చేసే లేడీ విలన్ గా నటించింది. ఈ సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు అనే డైలాగ్ జ్యోతీ రానా ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చెప్ప‌గా ఎంతో పాపుల‌ర్ అయింది.

Advertisement

ఇక ఆ త‌ర్వాత హోమం, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాల్లో నటించింది. ఈ మూవీస్ హిట్ కాక‌పోవ‌డంతో అంత‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో ఆమెకి సినిమా ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. బాలీవుడ్ లో ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆక‌ట్టుకోలేక‌పోయింది. అలాగే వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టించింది. ఈ వెబ్ సిరీస్ లో అందాల విందు చేసింది. ఈ ఏడాది దగడ్ సాంబ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీతో కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేకపోయింది. ఇక దీంతో అవకాశాలు లేక మోడలింగ్ చేసుకుంటూ గడిపేస్తోంది.

Do you know what the Pokiri Jyothi Rana is doing now ?

Advertisement

ఇక సోష‌ల్ మీడియాలో జ్యోతీ రానా హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. పొట్టి డ్రెస్సుల్లో.. బికినీలో ద‌ర్శ‌న‌మిస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాగా తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైర‌ల్ అవుతున్నాయి. క్లీవేజ్ అందాల‌ను చూపిస్తూ ర‌చ్చ చేస్తోంది. పొట్టి బ‌ట్ట‌ల్లో థైస్ అందాల‌ను చూపిస్తూ మ‌తిపోగొడ‌తోంది. దీంతో నెటిజ‌న్లు పోకిరి లేడీ విల‌న్ ను ప్ర‌శంసిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి