Heroines : మతం మార్చుకున్న హీరోయిన్స్ .. వారెవరో తెలుసా?
Heroines : సామన్యులైన సెలబ్రిటీలైన ఒక్కొక్కరికి ఒక్కో పట్టింపు ఉంటుంది. కొందరు కొన్ని కారణాల వలన మతం మార్చుకుంటారు. పరిస్థితులుఏవైన సరే వారు మతం మార్చుకోవడం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటుంది. భారతీయ సినిమాలో చాలా మంది నటీమణులు తమ ప్రేమను పొందడానికి వివాహం తర్వాత మతం మారవలసి వచ్చింది. అయితే, కొంత మంది హీరోయిన్స్ తమ ఇష్టంతోనే మతం మారారు. అలా.. మారిన ఐదుగురు హీరోయిన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ మీకు వస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన లేడీస్టార్ నయనతార హిందూ ధర్మంలోకి మారింది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోకముందే ఈ నటి సనాతన ధర్మాన్ని స్వీకరించింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది స్టార్ హీరోయిన్ నయనతార. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నయన్ దాదాపు 15 ఏళ్ళుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మెయింటేన్ చేస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇతర హీరోయిన్ల కంటే ఒక అడుగు ముందే ఉంది స్టార్ బ్యూటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగానే రెండు లవ్ స్టోరీల్ ఘాటుగా నడిపించిన ఈమె రీసెంట్ గా తన మూడో ప్రియుడు విఘ్నేష్ శివన్ తో మూడు ముళ్లు వేయించుకుంది. పెళ్లి తరువాత మరింత మరింత జోరు పెంచిన నయనతార వరుసగా సినిమా లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. రీసెంట్ గా ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఇక మోనికా హిందూ తండ్రి మరియు క్యాథలిక్ తల్లికి జన్మించింది. కానీ, ఆమె ఇస్లాం మతంలోకి మారింది. తన ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా MG రహీమా అని పేరు మార్చుకుంది. తనకు ఇస్లాం సూత్రాలు ఎక్కువ ఇష్టమని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది నగ్మా.. 1990ల్లో కుర్రకారు కలల రాణి.
చిరంజీవి, రజనికాంత్, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో నటించిన నగ్మా అసలు పేరు.. నందితా అరవింద్ మొరార్జీ. కానీ నగ్మా.. ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారింది. 2007లో బాప్టిజం స్వీకరించింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గంగూలీకి నగ్మ పరిచయం అయ్యింది. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డా. వయసులో ఉన్న యువతీయువకులు ప్రేమలో పడటం చాలా కామన్. అయితే గంగూలీకి అప్పటికే డోనాతో పెళ్లైంది. తన చిన్న నాటి స్నేహితురాలు డోనాను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డోనాతో ప్రేమ వివాహం జరిగిన రెండేళ్లకే గంగూలీ నగ్మాతో ప్రేమాయణం మొదలు పెట్టాడు. నగ్మా-గంగూలీ ప్రేమలో ఉన్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చేవి. కానీ డోనా సెలబ్రిటీలపై వార్తలు రావడం కామనే కదా అని తన చిన్ననాటి స్నేహితుడి మీద నమ్మకం ఉంచుకుంది. ఒకసారి గంగూలీ రహస్యంగా నగ్మాతో తిరుపతి వెళ్లాడు. అయితే ఒక విలేకరి వారిద్దరి ఫొటో తీసి పత్రికలో ప్రచురించాడు.
అంతే కాకుండా వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని జాతీయ మీడియాలో ఫొటోతో సహా వార్తలు ప్రచురించారు. జ్యోతిక పంజాబీ తండ్రి మరియు ముస్లిం తల్లికి జన్మించింది. ఆమె అన్ని మతాలను నమ్ముతుంది. ఇక, హిందూ ఆచారాల ప్రకారం సూపర్ స్టార్ సూర్యను వివాహం చేసుకుంది. ఆమె అసలు పేరు జ్యోతిక సద్నా శరవణన్. అలనాటి క్రేజీ హీరోయిన్ ఖుష్బు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు నఖత్ ఖాన్. అయితే.. సినిమాల్లోకి వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఖుష్బూ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సుందర్ సిని పెళ్లి చేసుకోవడానికి హిందూ మతంలోకి మారింది ఖుష్భు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ సందర్ కీలక బాధ్యతలు నిర్వహించానున్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు.ఇందుకు గానూ ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శక కమిటీ సభ్యురాలిగా నటి ఖుష్బూ బాధ్యతలను నిర్వహించానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విపుల్ అమృత్‌వాల్ షాకు కమిటీలో చోటు కల్పించారు. కళ్యాణి డైవర్స్ ఆ చిన్న కారణంతోనే ఆగింది.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు! సీక్రెట్ రివీల్.. చిరు, పవన్‌లలో ఆ ఒక్కరిని మోసం చేయడం చాలా ఈజీ అన్న నిహారిక అంచనా తప్పింది… పాత విషయాలపై నాగ చైతన్య ఆసక్తికర కామెంట్స్