
Do you know why Akkineni Amala does not wear gold despite having so much wealth
Akkineni Amala : పశ్చిమ బెంగాల్ కి చెందిన అమల తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో నాగార్జున నటించిన శివ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సమయంలోనే నాగార్జున అమల ఇద్దరు ఒకరునొకరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఓ బాబుకు జన్మ కూడా ఇచ్చింది. ఆయనే అఖిల్. ఇక మనకు తెలిసిందే నాగార్జున మొదటగా రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య పుట్టాడు. అయితే కొన్ని కారణాల వలన శ్రీ లక్ష్మీ నాగార్జున విడిపోయారు.
Do you know why Akkineni Amala does not wear gold despite having so much wealth
ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అఖిల్ అమల నాగచైతన్య అందరు కలిసే ఉంటారు. ఇక ఇటీవల అమల ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ కు తల్లిగా నటించింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా అమల పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అమల సినిమాల ద్వారా కనిపించడంతోపాటు బయట కొన్ని కార్యక్రమాల ద్వారా కనిపిస్తూ ఉంటారు. అందరికీ తెలిసిందే అమల జంతువులను ఎక్కువగా ప్రేమిస్తారని. ప్రత్యేకంగా జంతువులకి ఒక ట్రస్ట్ కూడా ఉంది.
దీంతో ఆమె పలు సేవా కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఆమె బయట ఎక్కడ కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తారు. అన్ని కోట్ల ఆస్తి ఉన్న బంగారు అస్సలు ధరించరు. అసలు ఆమె ఉన్న ఆస్తికి వంటి నిండా బంగారం ధరించవచ్చు కానీ అమల మాత్రం తులం బంగారం కూడా ధరించరు. ఆమె మెడలో నల్లపూసల దండ తప్ప బంగారు అస్సలు కనిపించదు. అయితే దీనికి కారణం అమలకు స్కిన్ ఎలర్జీ ఉందట. ఆమె ఏ ఆభరణం ధరించిన స్కిన్ అంతా ఎర్రగా అవుతుందట. అందుకే ఆమె ఆభరణాలు ధరించదని అనుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.