Venu: జబర్దస్త్ నుంచి వేణు ఎందుకు బయటకి వచ్చాడో ఇన్నాళ్ళకి బయటపెట్టాడు..ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు

Authored By vamana sai | The Telugu News | Published on: September 12, 2021, 7:00 am

Venu: గత ఏడెనిమిదేళ్ళుగా చాలామందికి అవకాశాలు కల్పించి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం కల్పించింది జబర్దస్త్. ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, రాం ప్రసాద్, గెటప్ శీను లాంటి వారెందరో జబర్దస్త్ లోకి వచ్చాక విపరీతమైన పాపులారిటీని సంపాదించుకొని సెటిలైపోయారు. ఇప్పుడు వీరి రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంది. క్రేజ్ కి క్రేజ్ మంచి రెమ్యునరేషన్‌తో ఒక్కొక్కరు సొంత ఇల్లు కార్లు కొనుక్కొని సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు.

do you know why venu-came out of jabardasth

do you know why venu-came out of jabardasth

అంతేకాదు జడ్జెస్‌గా ఉన్న నాగబాబు, రోజా, మనో లాంటి వారు మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయకి మంచి పాపులారిటీ పెరిగింది. ఈ షోలతో వారు బాగా వెనకేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం జబర్దస్త్ నుంచి రక రకాల కారణాలతో బయటి వచ్చేశారు. ఆ మధ్య కొంతమంది చేస్తున్న స్కిట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో మల్లెమాల వారే వారిని తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ముందు కనిపించిన చాలామంది ఇప్పుడు జబర్దస్త్‌లో కనిపించడం లేదు.

Venu: సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకోవాలనుకోవడమే ఇందుకు ముఖ్య కారణమని కూడా తెలిపాడు.

మగవారే ఆడవారి గెటప్స్‌లో కనిపించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ హైపర్ ఆది, చమ్మక్ చంద్ర లాంటి వారు ఈ మధ్య ఆడవారికి అవకాశాలిస్తూ ఎంకరేజ్ చేస్తుండటంతో ఇన్నాళ్ళు ఆడవారి వేషాలు వేసిన మగవాళ్ళు షోకి దూరమవుతున్నారు. అలా దూరమైన కమెడియన్‌లలో వేణు ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమై కామెడీ వేశాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. ఆ గుర్తింపు జబర్దస్త్‌కి వచ్చాకా మరింత పెరిగింది. అయితే ఎక్కడా ఎక్కువకాలం ఉండలేని వేణు తానే స్వయంగా జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేసినట్టు వెల్లడించాడు. సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకోవాలనుకోవడమే ఇందుకు ముఖ్య కారణమని కూడా తెలిపాడు.

vamana sai

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp