Esther Anil : సినిమాల ఇండస్ట్రీలో ఒక్కొసారిగా అద్బుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటీనటులు ఒక్కసారిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అయితే, అదంతా ఈజీ కాదు. దాని వెనుక ఎంతో కష్టం, ఎన్నో అవమానాలను కూడా భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌కు అయితే చాలా కష్టం. వారికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతుంటాయి.కొందరు బాల నటులుగా గుర్తింపు పొంది ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు.అలా క్లిక్ అయిన వారిలో శ్రీదేవి మినహా పెద్దగా ఎవరూ కనపించరు.
తాజాగా మరో బాల నటి ప్రస్తుతం హీరోయిన్‌గా ట్రై చేస్తుంది. అందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా ఆ బాలనటి ఈవిడేనా అని నోరెళ్ల బెడుతున్నారు.ఆమె మరెవరో కాదు దృశ్యం సినిమాలో కనిపించే చిన్నపాప.. కన్నడ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ ‘ఎస్తేర్ అనిల్’ట్రై చేస్తోంది. ఎస్తేర్ స్కూల్‌కు వెళ్లే సమయంలోనే బాలనటిగా వరుసగా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా తర్వాత.. రెండో సినిమా ఓరునాల్‌లో మెగాస్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించింది. ఎస్తేర్ నటనకు అవకాశాలు వస్తున్నాతన కంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం అంటే జీతు జోసేఫ్ డైరెక్షన్ లో వచ్చిన మలయాళ సినిమా ‘దృశ్యం’.
ఈ సినిమా తెలుగులో అదే పేరుతో తెలుగులోనూ రీమేక్ కాగా, తమిళ్‌లో క్షణం అనే పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాల్లో హీరో చిన్న కూతరుగా నటించిన ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా ట్రై చేస్తోంది. అందుకోసం లేటెస్ట్‌గా జరిపిన ఫోటో షూట్‌కు నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ పాపే ఈమెనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో మెరున్ కలర్ రవికలో ఎస్తేర్ అనిల్ తన ఎద అందాలను చూపిస్తూ పాలతో కడిగిన ముత్యంలా దర్శనమిస్తోంది.నడుము అందాలే కాకుండా,తన వీపును చూపిస్తూ హీరోయిన్లకు తాను ఏమాత్రం తీసిపోను అని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.ఈ ఫోట్ షూట్ వలన ఎన్ని అవకాశాలు వస్తాయో వేచిచూడాల్సిందే.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.