Eesha rebba : ఈషా రెబ్బకి రెచ్చిపోవడం..రెచ్చగొట్టడం తెలుసు

Authored By vamana sai | The Telugu News | Published on: May 30, 2021, 8:17 am

Eesha rebba : ఈషా రెబ్బ..ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవుతోంది. సినిమాలు లేకపోతే కొందరు ఆ ప్రయత్నాలలో ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలో వాటికి మించి చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు రక రకాల హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. ఇప్పుడున్న వారిలో ఇలా రోజూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంది ఈషా రెబ్బ.

eesha-rebba-latest hot pics goes viral

eesha-rebba-latest hot pics goes viral

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ చూసిన వాళ్ళు రెచ్చగొట్టడం రెచ్చిపోవడం ఈషాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ లో ఒకవైపు ఎద అందాలను మరొక వైపు నడుము అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత చూపించినా ఇంకా ఏదో దాగు ఉందనేలా ఈషా రెబ్బ తన అందాల విందు ఇచ్చి అల్లాడిస్తోంది.

Eesha rebba : ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

ఇక ఈ బ్యూటీ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతక ముందు ఆ తర్వాత, అమీ తుమీ సినిమాలలో నటించి పాపులర్ నటిగా మారింది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత లో సెకండ్ లీడ్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అటు తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

 

vamana sai

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp