Eesha Rebba : హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. కుర్రాళ్లకు పిచ్చెక్కించేసిందిగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eesha Rebba : హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. కుర్రాళ్లకు పిచ్చెక్కించేసిందిగా

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 September 2022,1:00 pm

Eesha Rebba : ఈషా రెబ్బా.. అచ్చతెలుగు అమ్మాయి. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. తను చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నిజానికి తెలుగు అమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఆఫర్స్ వస్తాయి. కానీ.. బాలీవుడ్ బ్యూటీస్ పోటీని తట్టుకొని మరీ టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది ఈషా రెబ్బా. దానికి కారణం తన టాలెంట్, తన అందం. చీర కట్టినా.. డ్రెస్ వేసినా.. ఏం వేసినా ఈషా రెబ్బ అందం అదిరిపోతుంది. టాలీవుడ్ లో తనకు ప్రస్తుతం బోలెడు అవకాశాలు వస్తున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలోనూ తను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది ఈషా రెబ్బ. నిజానికి ఈషా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మోడలింగ్ చేసేది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈషా ఫోటోలను ఫేస్ బుక్ లో చూసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకు ముందు ఆ తరవాత సినిమాలో అవకాశం ఇచ్చాడు.

Eesha Rebba latest photoshoot viral

Eesha Rebba latest photoshoot viral

Eesha Rebba : సోషల్ మీడియాలోని తన ఫోటోల ద్వారానే తనకు సినిమాలో అవకాశం

ఆ తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. అయినప్పటికీ ఈషా ఫోటోషూట్స్ మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు హీటెక్కించేస్తోంది. హద్దులు దాటి మరీ సోషల్ మీడియాలో ఈషా రెబ్బా రెచ్చిపోతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈషా చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూసి నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా ఈషా రెబ్బా అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది