Eesha Rebba : బ్లాక్ డ్రెస్‌లో.. ఈషా రెబ్బ ఎద అందాలతో ఎర…!

Authored By vamana sai | The Telugu News | Updated on: June 3, 2021, 1:22 pm

Eesha Rebba : తెలుగమ్మాయి ఈషా రెబ్బ తాజా సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతగా వైరల్ అవడానికి కారణం మోడ్రన్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్‌ లుక్స్ తో కవ్విస్తుండటమే. ఎద అందలాను ఎరగా వేస్తున్నట్టు ఉన్న ఈ పిక్స్ నెటిజన్స్ మాత్రమే కాదు కామన్ పీపుల్స్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి హాట్‌ లుక్స్ ఇస్తూ రెచ్చగొడుతుంటే అభిమానులే కాదు ఏ ఒక్కరు కుదురుగా ఉండలేరు. అందుకే ఈషా రెబ్బకి హాటెస్ట్ కామెంట్స్ చేస్తున్నారు.

Eesha Rebba Latest Pics Viral

Eesha Rebba Latest Pics Viral

Eesha Rebba : నెటిజన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తోంది

ఈషా ఇలా కొత్త కొత్త హాట్ ఫొటో షూట్స్ తో ఈ మధ్య బాగానే రెచ్చిపోతోంది. రీసెంట్‌గా ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రలో కనిపించింది. ఈ పాత్రకి ఈషా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అప్పటి నుంచి తనలోని గ్లామర్ యాంగిల్ విపరీతంగా చూపిస్తోంది. నిరంతరం ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వేదికల ద్వారా తన హాట్ ఫొటో షూట్స్ ని షేర్ చేసి నెటిజన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఏదేమైనా ఈషా లేటెస్ట్ బ్లాక్ డ్రెస్ పిక్స్ మాత్రం ఊపిరాడనీయడం లేదు. ఇక ఈమె రెండు సినిమాలు చేస్తోంది. అవి సక్సెస్ అయితే సోలో హీరోయిన్‌గా సెటిలవుతుందేమో చూడాలి.

మ‌రిన్ని ఫోటోస్ కోసం ఈ కింద ఉన్న Next Button  క్లిక్ చేయండి

vamana sai

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp