పిక్‌టాక్‌: తెలుగమ్మాయే అయినా ముంబయి ముద్దుగుమ్మలను మించి అందాల వింధు

0
Advertisement

Eesha Rebba : ముంబయి ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గరు. ప్రతిభ లేకున్నా కూడా అందాల ఆరబోతతోనే ఆఫర్లు దక్కించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. అందాల ఆరబోత విషయంలో ముంబయి ముద్దుగుమ్మ లను సౌత్ ముద్దుగుమ్మలు గతంలో క్రాస్‌ చేయలేక పోయేవారు. కాని ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్నారు. తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా అందాల ఆరబోతతో సినిమాల్లో ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చిన్న హీరోలతో ఇప్పటికే నటించిన ఈషా రెబ్బ ప్రస్తుత హాట్ ఫొటో షూట్ లతో పెద్ద హీరోలతో నటించే ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

eesha rebba photo shoot stills goes viral
eesha rebba photo shoot stills goes viral

తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈషా రెబ్బ థైస్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో క్లీవేజ్ షో చేసి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా థైస్ అందాల ఆరబోతతో మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. తెలుగమ్మాయి అయినా కూడా ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ప్రదర్శణ చేస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు ఎందుకు స్టార్‌ హీరోలు ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ముందు ముందు తన అందాలతో స్టార్‌ హీరోల దృష్టిలో పడుతుందేమో చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్‌ తో అరవింద సమేత సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.

eesha rebba photo shoot stills goes viral
eesha rebba photo shoot stills goes viral
Advertisement