Eesha Rebba అబ్బబ్బా ఏమీ అందం.. స్విమ్మింగ్ పూల్‌లో తడిసిన ఈషా రెబ్బా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eesha Rebba అబ్బబ్బా ఏమీ అందం.. స్విమ్మింగ్ పూల్‌లో తడిసిన ఈషా రెబ్బా

 Authored By bkalyan | The Telugu News | Updated on :8 October 2021,1:05 pm

Eesha Rebba తెలుగమ్మాయిలు వెండితెరపై అందాలను ఆరబోయడం చాలా అరుదు. మామూలుగానే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. ఇక వారిలో అందాలను ఆరబోసేందుకు సిద్దమయ్యే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈషారెబ్బా మాత్రం అందుకు మినహాయింపు. ఈషా రెబ్బాకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో మంచిగా కనిపించి, నటించి మార్కులు కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలను పద్దతిగా ప్రదర్శించి క్రేజ్ కొట్టేసింది.

Eesha Rebba Swimming Pool Pics

Eesha Rebba Swimming Pool Pics

ఈషా రెబ్బా తన అందాలను ఓ మాదిరిగా బహిరంగపరుస్తుంది. ఈషా రెబ్బా చేసే అందాల విందు మామూలుగా ఉండదు. చీరకట్టులో మెరిసినా, మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా ఈషా రెబ్బా అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఆమె నడుము అందాలు, చిరునవ్వుకు ఎంతో మంది అభిమానులున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు ఫోటోలు షేర్ చేస్తుంటుందా? అని ఎదరుచూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఈషా రెబ్బా మొదటిసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.

Eesha Rebba స్విమ్మింగ్ పూల్‌లో ఈషా రెబ్బా అందాలు..

Eesha Rebba Swimming Pool Pics

Eesha Rebba Swimming Pool Pics

తాజాగా ఈషా రెబ్బా జలకాలు ఆడినట్టుంది. స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను ఈషా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కవ్విస్తోన్న ఈషాను చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఈషా రెబ్బాలో హాట్ యాంగిల్‌ను చూపించేసిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈషా రెబ్బా పెట్టిన మంటలు మాత్రం నెట్టింట్లో బాగానే సెగలు రేపుతున్నాయి. ఈషా రెబ్బాకు మంచి ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక సినిమాలతోనూ ఈషా ఫుల్ బిజీగా ఉంటోంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది