Eesha Rebba : కనిపించకుండా అడ్డుపెట్టేసుకుంటోంది.. ఈషా రెబ్బా వీడియో వైరల్

Authored By Tech Desk | The Telugu News | Published on: October 2, 2022, 6:30 pm

Eesha Rebba : తెలుగు అందానికి నిర్వచనంగా మారింది ఈషా రెబ్బా. ఆమె అందాలకు జనాలు ఇట్టే పడిపోతుంటారు. చీరకట్టుతో అందరినీ కట్టిపడేయడంలో ఈషా స్టైలే వేరు. మోడ్రన్ దుస్తుల్లోనూ ఈషా అందరినీ మెప్పిస్తుంటుంది. ఆమె నాభి అందాలు, నడుము అందాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. వీకెండ్ వస్తే చాలు పార్టీలంటూ తిరిగేస్తుంటుంది. శివానీ, శివాత్మిక, ఈషా కలిసి చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

వీకెండ్ పార్టీలు, సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ మీటింగ్లలో శివానీ, శివాత్మిక, ఈషాలు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. వీరి స్నేహం ఎలా ఎప్పుడు మొదలైందో తెలియదు గానీ.. పార్టీల్లో మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. ఈషాకు ఇప్పుడు సరైన చిత్రాలు పడటం లేదు. ఆమె తెరపై కనిపించి, మెరిసి చాలా రోజులే అవుతోంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరినీ పలకరిస్తూనే ఉంటుంది.కరోనా సమయంలో ఈషా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Eesha Rebba white saree video in instagram reel video

Eesha Rebba white saree video in instagram reel video

తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాకు, నెటిజన్లకు కునుకు లేకుండా చేసింది. అలాంటి ఈషా.. చిరంజీవితో కలిసి కరోనా యాడ్లో నటించింది. లాక్డౌన్ కావడంతో ఎవరింట్లో వారు ఉంటూనే ఈ ప్రకటన చేశారు. అలా చిరంజీవితో పరోక్షంగా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈషా రెబ్బా. ఈ అమ్మడు మామూలుగానే నెట్టింట్లో రీల్ వీడియోలతో హంగామా చేస్తుంటుంది.తాజాగా ఈషా రెబ్బా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన చీర కట్టును చూపించింది. బొడ్డు, నడుము కనిపిస్తున్నా కూడా చీరను అడ్డంగా పెట్టేసింది. రీల్ చేయడం కోసం పాడుతున్న రియల్ పాట్లను చూపించింది. ఇందులో ఈషా అందాలు మాత్రం అందరినీ అలా కట్టిపడేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

Tech Desk

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp