Esther Anil : దృశ్యం పాప.. హీరోయిన్ లుక్‌లో ఇలా మత్తెక్కిస్తుందని ఎవరైనా ఊహించారా?

Authored By mallesh | The Telugu News | Published on: September 14, 2022, 12:30 pm

Esther Anil : ఎస్తేర్ అనిల్.. ఈ పేరు చెబితే తెలుగు ఆడియెన్స్ ఎవరూ అంత సులువుగా గుర్తుపట్టరు. కానీ దృశ్యం సినిమాలో చిన్నపాప అంటే సులువుగా గుర్తుపట్టేస్తారు.అప్పుడు బాల నటిగా మెప్పించిన ఈ పాప ప్రస్తుతం హీరోయిన్‌గా నటించేందుకు సిద్దమైంది. చాలా సినిమాల్లో ఎస్తేర్ అనిల్‌కు సినిమా అవకాశాలు వస్తున్నాయని కన్నడ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దృశ్యం పాప పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే. కానీ ఎక్కువ సినిమాలు మళయాళంలో చేసింది.

ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కనిపించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది.ఇప్పటికే ఒక కథను ఈ బ్యూటీ ఓకే చేసందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఎస్తేర్ అనిల్ అంటే మ‌ల‌యాళం ప్రేక్షకులకు పెద్దగా ప‌రిచ‌యం అవసరం లేదు.బాల నటిగా మ‌ల‌యాళం, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఎస్తేర్ అగ్ర హీరోలతో కలిసి న‌టించింది. తాజాగా ఎస్తేర్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన నడుము, ఎద అందాలను చూపిస్తూ.. లేలేత పరువాలను వెండితెరపై పంచేందుకు ఎస్తేర్ అనిల్ తయారైనట్టు కనిపిస్తోంది.

Esther Anil Latest pics viral on instagram

Esther Anil Latest pics viral on instagram

Esther Anil : దృశ్యం పాపేనా ఈ హీరోయిన్..

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎస్తేర్ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు ఏకంగా 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్తేర్‌ అనిల్‌ను తాజాగా చూసిన వారంతా ఈ పాపేనా దృశ్యం సినిమాలో చేసిందని అంతా అడుగుతున్నారు. ఆ సినిమాలో ఎంత క్యూట్‌గా ఉంది. ఇప్పుడేంటి తన అందాలతో విందు చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పరువానికొచ్చినా పసితనంతో హీరోయిన్ గా సత్తా చాటేందుకు రెడీగా ఉందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్తేర్ అనిల్ తన అమ్మ వలన ఇండస్ట్రోకి అడుగుపెట్టగా.. బాలనటిగా ఇప్పటికే పది వరకు సినిమాలు చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp