Esther Anil : దిమ్మ తిరగేలా తన అందంతో దుమ్ము రేపుతున్న దృశ్యం పాప
Esther Anil : బాల నటిగా సినిమాలలో అలరించిన వారు పెరిగి పెద్దయ్యాక హీరోయిన్స్‌గా ట్రై చేయడం కామనే. అయితే వెంటనే సినిమా ఛాన్స్ లు రావు కాబట్టి సినిమా అవకాశాల కోసం అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ ఉంటారు. ఆ కోవలోనే దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనీల్ చేరుతుంది. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోఊహించని విధంగా గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బుట్టబుమ్మ మాదిరిగా కనిపిస్తూ కవ్విస్తుంది.బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్న ఈముద్దుగుమ్మ నానా రచ్చ చేస్తుంది. ఎస్తర్ అందాల ఆరబోతకు కుర్రకారు మైమరచిపోతున్నారు.
Esther Anil : బ్లాక్ బ్యూటీ..
పదేళ్ల వయసులోకి రాకముందే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ ఆ తర్వాత ఎర్లీగానే మంచి నటిగా గుర్తింపు పొందింది. 2010 నుంచి సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. ఎస్తేర్ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. ఇక మరి కొన్నాళ్లకు ఆమె ఉన్నత చదువుల కోసం కేవలం ఏళ్ళు గ్యాప్ మాత్రమే ఇచ్చింది. అనంతరం ఏకంగా లీడ్ పాత్రల్లో కూడా నటించేందుకు ఆసక్తిని చూపించింది. 18 ఏళ్ల వయసులోకి రాగానే ఆమెకు హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
తెలుగులో కూడా జోహార్ అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఎస్తేర్ అద్భుతంగా నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో హీరోయిన్స్‌గా ఆఫర్స్ తగ్గాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా అందాలకు తెర లేపుతుంది. ఎస్తేర్ అనీల్ అందాలరచ్చకు ఎవరైన మంత్ర ముగ్ధులు కావల్సిందే. కేక పెట్టించే ముద్దుగుమ్మ అందాలకు డిమాండ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఎస్తేర్ ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కవ్విస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లుక్స్ నెటిజన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.