Dhee Dance Show : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. సౌత్ ఇండియాలోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్ లు గా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో దక్కించుకోని గొప్ప రేటింగ్ లను రికార్డులను కూడా ఢీ డాన్స్ షో దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాండి ఢీ డాన్స్ షో ఇప్పుడు పర్మినెంట్ జడ్జ్ లేని షో గా మారింది.గత సీజన్ వరకు అంతా బాగానే ఉంది. అంతకు ముందు శేఖర్ మాస్టర్ బ్యాక్ టు బ్యాక్ సీజన్ లకు హోస్టింగ్ చేసి మెప్పించాడు.ఆయన సినిమాలతో బిజీ అవ్వడం..
స్టార్ మా లో జాయిన్ అవ్వడం వంటి కారణాల వల్ల పూర్తిగా ఢీ షో కు దూరం అయ్యాడు. ఆయన స్థానంలో గణేష్ మాస్టర్ వచ్చాడు. ఆయన కూడా రెగ్యులర్ గా ఉండటం లేదు. జానీ మాస్టర్ ను గెస్ట్ జడ్జ్ గా తీసుకు వస్తున్నారు.మొత్తానికి ఢీ కి ఒక పర్మినెంట్ జడ్జ్ లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రియమణి కంటిన్యూ అవుతున్నా కూడా మరో లేడీ జడ్జ్ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. డాన్స్ గురించి పెద్దగా అవగాహణ కూడా లేని నందిత శ్వేత ను అక్కడ కూర్చోబెట్టడం వంటి కారణంగా విమర్శలు వస్తున్నాయి.
ఆమద్య ఆది లేకపోవడంతో షో లో ఎంటర్ టైన్మెంట్ మిస్ అయ్యింది. కాని మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల మంచి రేటింగ్ వస్తుందని భావిస్తుంటే.. ఇప్పుడేమో జడ్జ్ ల వ్యవహారం కాస్త అటు ఇటుగా మారింది. మొత్తానికి ఢీ డాన్స్ షో నిర్వాహకులు భారీ పారితోషికాలు ఇవ్వాల్సి వస్తుందని జడ్జ్ ల విషయంలో కంటెస్టెంట్స్ విషయంలో కక్కుర్తి పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.